పైట జరిపి పాయల్ క్లీవేజ్‌షో అదరహో.. నడుము మడతలు, బ్యాక్ అందాలతో కుర్రాళ్లకి వీకెండ్ ట్రీట్..
`ఆర్‌ఎక్స్ 100` బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గాడి తప్పిన కెరీర్‌ని ట్రాక్‌లో పెట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. దీంతో తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడినే నమ్ముకుంది. మరో సారి రచ్చ చేయడానికి వస్తుంది.
పాయల్ రాజ్‌పుత్(Payal Rajput).. టాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. నెటిజన్ల మనసులు దోచుకుంది. అద్భుతమైన నటనతో మెప్పించింది. గ్లామర్‌తో కుర్రాళ్లకి డ్రీమ్ గర్ల్ గా మారింది. మొత్తంగా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.
`ఆర్‌ఎక్స్ 100` చిత్రం పాయల్ కెరీర్‌నే మార్చేసింది. అంతకు ముందు ఎంతో స్ట్రగుల్ అవుతున్న పాయల్‌కి ఈ చిత్రం బ్రేక్ ఇచ్చింది. హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చింది. అంతేకాదు తొలి చిత్రమే పెద్ద బ్లాక్ బస్టర్ కావడంతో పాయల్ లెక్కే మారిపోయింది.
ఓ రకంగా చెప్పాలంటే పాయల్ ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయింది. హీరోయిన్ పాత్రల విషయంలో ఆమె ఒక ఇన్‌స్పిరేషన్‌గా నిలిచింది. పాజిటివ్‌గా ఉంటూ చివర్లో నెగటివ్‌గా మారే హీరోయిన్ పాత్రలు చాలా అరుదు. ఇలాంటి కన్నింగ్ రోల్స్ కి పాయల్ బాటలు వేసింది.
అయితే ఈ బ్యూటీ చేసిన తప్పులు ఆమె కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. `ఆర్‌ఎక్స్ 100` తో వచ్చిన క్రేజ్‌తో, వరుస అవకాశాలతో ఉక్కిరి బిక్కిరి అయిన పాయల్.. వచ్చిన ఆఫర్లని ఓకే చేసింది. కంటెంట్, తన పాత్రల విషయంలో జాగ్రత్త తీసుకోలేదు.
దీంతో ఆమె నటించిన చిత్రాలన్నీ పరాజయం చెందాయి. పైగా ఆమెను చాలా వరకు బోల్డ్ గానూ చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్. అది రొటీన్ కావడంతో ఆయా చిత్రాలు ఆడలేదు. దీనికితోడు వెంకటేష్, రవితేజ వంటి స్టార్లతో కలిసి నటించిన చిత్రాలు కూడా ఉపయోగపడలేదు.
పాయల్ రాజ్‌పుత్.. విక్టరీ వెంకటేష్‌తో `వెంకీమామ` చిత్రంలో నటించింది. పల్లెటూరి అమ్మాయిగా మెరిసింది. కానీ ఈ చిత్రం బిలో యావరేజ్‌గానే నిలిచింది. దీంతోపాటు రవితేజతో `డిస్కో రాజా` చేసింది. ఇందులో మూగ అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది. కానీ సినిమా వర్కౌట్ కాలేదు.
ఇలా వరుస ఫెయిల్యూర్ పాయల్ కెరీర్‌ని దెబ్బకొట్టాయి. పెద్ద రేంజ్‌కి వెళ్లలేకపోయింది. అసలు సినిమా అవకాశాలు రావడమే కష్టంగా మారింది. గ్లామర్ ట్రీట్, తన టాలెంట్ చూపిస్తూ మొత్తానికి ఒకటి అర ఛాన్స్ లు దక్కించుకుంటూ సస్టెయిన్ అవుతుంది.
ఇప్పుడు మళ్లీ తానేంటో నిరూపించుకునేందుకు తనకు లైఫ్ ఇచ్చిన దర్శకుడినే నమ్ముకుంది. `ఆర్‌ఎక్స్ 100` డైరెక్టర్ అజయ్ భూపతితో సినిమా చేస్తుంది. `మంగళవారం` అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్ర ట్రైలర్ నేడు విడుదలైంది. ఈ ఈవెంట్‌లో మెరిసింది పాయల్.
ఇందులో హాఫ్ శారీలో మెరిసింది. ఆమె స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి పరువాలు జోరు చూపించింది. మరోవైపు నడుము అందాలతో మత్తెక్కిస్తుంది. స్పెషల్‌గా నడుము మడతలు చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. కుర్రాళ్లలో హీటు పెంచుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ చిత్ర ట్రైలర్ ఈవెంట్‌లో పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ, `నా జీవితంలో ముఖ్యమైన రోజు ఇది. ట్రైలర్ విడుదలైన కొన్ని క్షణాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. నా కెరీర్ ఎటు వెళుతుందో తెలియని అనిశ్చితి ఉన్న సమయంలో 'మంగళవారం' సినిమా వచ్చింది.
నన్ను 'ఆర్ఎక్స్ 100'తో నన్ను అజయ్ భూపతి లాంచ్ చేశారు. అది నా కెరీర్ మార్చింది. ఇప్పుడు 'మంగళవారం'లో అవకాశం ఇచ్చారు. మరోసారి ఆయన నన్ను లాంచ్ చేస్తున్నారు. ఆయనకు థాంక్స్` అని తెలిపింది పాయల్. ఈ చిత్రం నవంబర్ 17న విడుదల కాబోతుంది. మరి ఈ చిత్రం పాయల్‌కి మరో బ్రేక్ ఇస్తుందా? అనేది చూడాలి.