Payal Rajput: బయటపడ్డ పాయల్ అందాల ట్రెజరీ.. చూసుకున్నోళ్లకి చూసుకున్నంత
అందాల సెన్సేషన్ పాయల్ రాజ్‌పుత్ మరింతగా సంచలనాలకు తెరలేపుతుంది. పొట్టి దుస్తుల్లో, బోల్డ్ ఫోటో షూట్‌లతో కుర్రాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ భామ ఇప్పుడు లేటెస్ట్ గా మరో దుమారానికి తెరలేపింది. ఇంటర్నెట్‌లో మంటలు రేపుతుంది.

`ఆర్‌ఎక్స్ 100`గా క్రేజ్‌గా సొంతం చేసుకున్న అందాల సోయగం పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. హాలీడేస్‌లో భాగంగా మారిషస్‌కి వెళ్లింది. అక్కడ సముద్ర అందాలను తిలకిస్తూ, బీచ్ డ్రెస్‌లో పరువాలు పోయింది. అందాల విందుకి తెరలేపింది. పొట్టి దుస్తుల్లో పాయల్ ఇచ్చిన పోజులు పిచ్చెక్కిస్తున్నాయి. మోకాళ్లపైకున్న డ్రెస్‌లో థైస్ చూపిస్తూ, మరోవైపు ఎద అందాలను విందుని వడ్డిస్తూ దుమారం రేపుతుంది. ఆయా పిక్స్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది Payal Rajput.
బీచ్ బేబీలా పాయల్ ఇచ్చిన గ్లామర్ ట్రీట్ ఇప్పుడు కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం పాయల్ బీచ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా నెటిజన్లు పలు హాట్ కామెంట్లు చేయడం మరింత వైరల్‌గా మారాయి. పాయల్ అందాలను చూస్తూ `పాయల్ అందాల ట్రెజరీ బయటపడిందని అంటున్నారు. చూసుకున్నోళ్లకి చూసుకున్నంత అంటూ కామెంట్ చేయడం విశేషం. Payal Rajput.
అంతేకాదు సముద్రానికే వేడి పుట్టించడం పాయల్ స్పెషాలిటీ అని, చలికాలంలోనూ చెమటలు పట్టాలంటే పాయల్‌ని చూడాల్సిందే అని కామెంట్లు చేస్తూ మరింత హాట్‌గా మారుస్తున్నారు. రొమాంటిక్ కామెంట్లతో పాయల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె అందాలను పొగిడేస్తున్నారు. ఇలా ఇంటర్నెట్‌లో సెన్సేషనల్‌గా మారుతుంది పాయల్.
మరోవైపు ఇటీవల బోల్డ్ ఫోటో షూట్‌తో పాయల్ దుమారం రేపిన విషయం తెలిసిందే. బ్రా లేకుండా ఆమె ఇచ్చిన పోజులు వైరల్ అయ్యాయి. అయితే సడెన్‌గా ఎద అందాలు డిస్ ప్లే కావడంతో ఆ వీడియో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేయడం, ట్రోల్ చేయడంతో పాయల్‌కి మండిపోయింది.
నెటిజన్ల కామెంట్లకి ఘాటుగానే స్పందించింది. అందరి ఆడవాళ్లకి ఉన్నదే తనకు ఉన్నదని, అందులో అంత ప్రత్యేకత ఏముందంటూ కౌంటర్ ఇచ్చింది. మీ ఇళ్లలో అడవాళ్లు ఉన్నారుగా అంటూ పరోక్షంగా దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది పాయల్. ఇలా సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరోసారి బీచ్‌లో ఇలా పొట్టి దుస్తుల్లో గ్లామర్ విందుని వడ్డించింది.
పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు నెమ్మదిగా సినిమాలు దక్కించుకుంటూ కెరీర్‌ని ట్రాక్ ఎక్కిస్తుంది. `ఆర్‌ఎక్స్ 100` తర్వాత ఈ భామకి ఆశించిన హిట్ తగల్లేదు. `వెంకీమామా`, `డిస్కోరాజా` వంటి పెద్ద సినిమా ఛాన్స్ లు వచ్చినా, అవి సక్సెస్ కాలేకపోవడంతో పాయల్ క్రేజ్ తగ్గుతూ వస్తోంది.
ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ ఆదిసాయికుమార్‌తో `కిరాతక` చిత్రంలో, `ఏంజెల్`తోపాటు కన్నడలోకి ఎంట్రీ ఇస్తూ `హెడ్‌బుష్` అనే సినిమా చేస్తుంది. మరోవైపు అందాల ఆరబోతతో మేకర్స్ కి ఎరవేస్తుంది. అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకుంటుంది పాయల్.