MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Payal Rajput: హాట్‌ నావెల్‌ అందాలతో చెమటలు పట్టిస్తున్న పాయల్‌ రాజ్‌పుత్.. జిప్సు జారితే కొంప కొల్లేరే

Payal Rajput: హాట్‌ నావెల్‌ అందాలతో చెమటలు పట్టిస్తున్న పాయల్‌ రాజ్‌పుత్.. జిప్సు జారితే కొంప కొల్లేరే

పాయల్‌ రాజ్‌పుత్‌ `ఆర్‌ఎక్స్ 100`తో టాలీవుడ్‌లో ఓ సరికొత్త ట్రెండ్ ని క్రియేట్‌ చేసింది. హీరోయిన్‌ పాత్రలను ఇలా కూడా చూపించొచ్చా అనే కొత్త ఐడియాకి నాంది పలికింది. మొత్తంగా తెలుగులో చేసిన ఫస్ట్ సినిమాతోనే స్టార్‌ హీరోయిన్ అయిపోయింది పాయల్ రాజ్‌పుత్‌.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 12 2021, 07:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గ్లామర్‌కి కేరాఫ్‌గా నిలిచే పాయల్‌ రాజ్‌పుత్‌(Payal Rajput) మరోసారి రెచ్చిపోయింది. పొట్టి దుస్తుల్లో రెచ్చిపోయింది. అందాలను చూపిస్తూ కుర్రాళ్లకి నిద్ర లేని రాత్రులు మిగిల్చింది. నాభీ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది పాయల్‌ రాజ్ పుత్‌. మరోవైపు టాప్‌లో పొట్టి షర్ట్ వేసుకుని పరువాలు పోయింది. బ్యాక్‌ ఉండాల్సిన జిప్‌ ఫ్రంట్‌ ఉండటంతో ఇప్పుడు కుర్రాళ్లు ఆందోళన చెందుతున్నారు. జిప్‌ జారిపోతే కొంప కొల్లేరే అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తంగా పాయల్ నెట్టింట అందాల ఫైర్‌ బ్రాండ్‌గా మారింది. కావాల్సినంత అందాల విందుని వడ్డిస్తుంది. నిత్యం వారిని ఎంగేజ్‌ చేస్తుంది. Payal Rajput Latest Glamour Photos.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సినిమాల్లో హీరోయిన్ గా రాణించేందుకు స్ట్రగుల్‌ అవుతున్న పాయల్‌.. ఇప్పుడు డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చింది. `3రోజెస్‌` అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. `ఆహా` యాప్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ శుక్రవారం(నవంబర్‌ 12న) విడుదలైంది. అయితే ఈ సందర్భంగా గురువారం `3రోజెస్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ఏర్పాటు చేశారు. ఇందులో సందడి చేసింది పాయల్ రాజ్ పుత్‌. ఈ సందర్బంగా ఇలా అందంగా ముస్తాబై కనువిందు చేసింది. కెమెరాలకు తన అందాలను ఆరబోసింది. 

37

ఎద అందాలను కొద్దికొద్దిగా చూపిస్తూ కవ్వించగా, నాభీ అందాలను ఓపెన్‌గా చూపించింది పాయల్. దీంతో పాయల్‌ అందాలను బంధించేందుకు కెమెరా క్లిక్కులు పోటీపడ్డాయంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడా పిక్స్ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కూల్‌గా ఉన్న ఇంటర్నెట్‌లో హీటు జనరేట్‌ చేస్తున్నాయి. 

47

పాయల్‌ రాజ్‌పుత్‌ `3రోజెస్‌`లో ఈషా రెబ్బా, పూర్ణలతో కలిసి నటించింది. బోల్డ్ రోల్‌లో కనువిందు చేస్తుందట. ఆమె పాత్ర ఈ వెబ్‌ సిరీస్‌కే హైలైట్‌గా నిలిచిందంటున్నారు. గ్లామర్‌ విందుని వడ్డించిందని చెబుతున్నారు. ఈషా రెబ్బా, పూర్ణలను మించి రెచ్చిపోయిందట పాయల్. దీంతో వెబ్‌ సిరీస్‌ మొత్తం గ్లామర్‌ పూతే అనే టాక్ వినిపిస్తుంది. 

57

ప్రధానంగా ఈ వెబ్‌ సిరీస్‌ మహిళలు, అమ్మాయిల స్వేచ్ఛని తెలియజేస్తుందట. ముగ్గురు అమ్మాయిలు తమ ఫ్రెండ్‌షిప్‌ని, ఎంజాయ్‌ని, ఆలోచనలను, గోల్స్ ని, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది ఈ వెబ్‌సిరీస్‌ కథ అని పాయల్‌ ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో తెలిపింది. అమ్మాయిలకు కనెక్ట్ అవుతుందని చెప్పింది.ఆమె చెప్పినట్టుగానే నాలుగు పార్ట్ లుగా ఉన్న ఈ వెబ్‌ సిరీస్‌ ఉందని అంటున్నారు వ్యూవర్స్. 

67

మరోవైపు కెరీర్‌ పరంగా చూస్తే పాయల్ రాజ్‌పుత్‌ జర్నీ ఆశించిన స్థాయిలో రన్‌ అవడంలేదు. `ఆర్ఎక్స్ 100` తర్వాత ఆ స్థాయి సినిమాలు పడలేదు. ఆమె నటించిన చిత్రాలు పరాజయం చెందడం, సక్సెస్ ఆనందంలో మిస్టేక్స్ చేయడం వంటి కారణాలతో పాయల్ కెరీర్ గాడి తప్పినట్టయ్యింది. `వెంకీమామా`, `డిస్కోరాజా` వంటి చిత్రాల్లో వెంకటేష్‌, రవితేజ వంటి పెద్ద హీరోలతో కలిసి నటించినా ఆ సినిమాలు యావరేజ్‌ ఫలితాన్నిదక్కించుకున్నాయి. దీంతో పాయల్‌ కి గుర్తింపు దక్కలేదు. 

77

ప్రస్తుతం పాయల్ తెలుగులో ఆది సాయికుమార్‌తో `కిరాతక` చిత్రంలో నటిస్తుంది. తమిళంలో `ఏంజెల్‌` అనే చిత్రం చేస్తుంది. మరోవైపు కన్నడలోకి ఎంట్రీ ఇస్తూ `హెడ్‌ బుష్‌` అనే సినిమాలు నటిస్తుంది. మళ్లీ కెరీర్‌ని గాడిలో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయంలో అందివచ్చిన ఆఫర్‌ని వినియోగించుకుంటూ కెరీర్‌ పరంగా ముందుకు సాగుతుంది పాయల్.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Karan Johar: ఆలియా, షారుఖ్ ఖాన్ లని అన్ ఫాలో చేసిన కరణ్ జోహార్.. ఇద్దరితో గొడవలా ?
Recommended image2
Ram Charan Peddi: పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే
Recommended image3
CM Vijay: కోట్ సూట్ నుంచి పట్టు పంచెలోకి సీఎం విజయ్...అంత పెద్ద పొజిషన్ లో ఉండి కూడా ఆ ఈవెంట్ కి హాజరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved