MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • ట్రాన్స్ ఫరెంట్ శారీలో పాయల్ అందాల మెరుపులు.. డీప్ బ్యాక్ చూపిస్తూ మెస్మరైజ్ చేస్తున్న యంగ్ బ్యూటీ

ట్రాన్స్ ఫరెంట్ శారీలో పాయల్ అందాల మెరుపులు.. డీప్ బ్యాక్ చూపిస్తూ మెస్మరైజ్ చేస్తున్న యంగ్ బ్యూటీ

యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ బ్యూటీఫుల్ లుక్స్ తో నెట్టింట అందాల దుమారం రేపుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో గ్లామర్ మెరుపులు మెరిపించింది. మత్తు ఫోజులతో చూపుతిప్పుకోకుండా చేసింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 07 2023, 01:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘ఆర్ ఎక్స్100’తో పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) టాలీవుడ్ లో సెన్సేషన్ హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అందం, నటనతోనూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మళ్లీ ఆసినిమా దర్శకుడు అజయ్ భూపతితోనే పాయల్ సినిమా చేస్తుండటం విశేషం. ‘మంగళవారం’ అనే చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకూ రానుంది. ప్రస్తుతం ఈసినిమాపైనే పాయల్ ఆశలు పెట్టుకుంది. ఈ క్రేజీ కాంబినేషన్ పైనా అంచనాలు ఉన్నాయి. 

36

ఈసారి ఎలాగైనా పాయల్ హిట్ అందుకోవాలని చూస్తోంది. ఇప్పటికే Mangalavaaram నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమా షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. 

46

నవంబర్ 17న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల కాబోతోంది. దీంతో తన సినిమాపై ఆసక్తినిపెంచేందుకు పాయల్ కృషి చేస్తోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ వరుసగా పోస్టులు పెడుతూ వస్తోంది.

56

ఈ క్రమంలో నయా లుక్స్ లో ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. ఎప్పటికప్పుడు బ్యూటీపుల్ లుక్ తో ఆకట్టుకుంటోంది. తాజాగా పాయల్ చీరకట్టులో దర్శనమిచ్చింది. అదిరిపోయే లుక్ లో ఖతర్నాక్ ఫోజులతో కట్టిపడేస్తోంది. 
 

66

తాజాగా పాయల్ చీరకట్టి అందాల ప్రదర్శన చేసింది. వైట్ ట్రాన్స్ ఫరెంట్ శారీలో దర్శనమిచ్చింది. చీరలో మంత్రముగ్ధులను చేసింది. స్లీవ్ లెస్ డీప్ నెక్ బ్లౌజ్ లో ఈ బ్యూటీ గ్లామర్ మెరుపులతో మైమరిపించింది. క్యూట్ ఫోజులతో కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.  

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image2
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image3
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved