పాయల్ పాప గ్లామర్ షో...హాట్ హాట్ గా అందాలు వడ్డించేసింది

First Published 15, Oct 2020, 9:03 AM

పాయల్ తన గ్లామర్ షోతో రచ్చ చేస్తుంది. హాట్ హాట్ ఫోటోలు పంచుకుంటూ కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతుంది. తాజాగా పాయల్ స్లీవ్ లెస్ మినీ డ్రెస్ ధరించి అందాల విందు చేసింది. సిల్వర్ కలర్ ట్రెండీ వేర్ లో పాయల్ సెక్సీ లుక్స్ తో చంపేస్తుంది. పాయల్ మెస్మరైజింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పాయల్ కి కాలం కలిసి రాలేదు కానీ ఆమె గ్లామర్ కి స్టార్ హీరోయిన్ అయిపోవాల్సింది. అన్నీ ఉన్నా పాయల్ తో అదృష్టం దోబూచులాడుతుంది. స్టార్ హీరోయిన్ అవ్వాలన్న ఆమె కోరికను ఆమడ దూరంలో పెట్టింది. పాయల్ మాత్రం ఇంకా పోరాడుతూనే ఉంది.

మోడలింగ్ ని కెరీర్ గా ఎంచుకున్న ఈ ఢిల్లీ భామ బుల్లితెర నటిగా ప్రస్థానం మొదలుపెట్టింది. సప్నోన్ సే భరే నైనా సీరియల్ తో పాయల్ నటిగా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తరువాత కొన్ని సీరియల్స్ లో లీడ్ రోల్ చేయడం జరిగింది.

ఓ పంజాబీ చిత్రంతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది పాయల్ రాజ్ పుత్. ఆ తరువాత హిందీ చిత్రం వీరి కి వెడ్డింగ్ మూవీలో ఓ రోల్ చేసింది.

ఇక తెలుగులో పాయల్ మొదటి చిత్రం ఆర్ ఎక్స్ 100. ఈ మూవీ సంచలన విజయం సాధించడంతో పాటు పాయల్ కి యూత్ భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది.

పాయల్ గ్లామర్ షోతో పాటు బోల్డ్ సీన్స్ లో నటించి మెప్పించగా, అది నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కూడా కావడం పాయల్ కెరీర్ కి కొంచెం ఇబ్బంది అయ్యింది.

పాయల్ కి ఆర్ ఎక్స్ 100తో వచ్చిన ఇమేజ్ రీత్యా కొన్ని తరహా పాత్రలకు దర్శకులు ఆమెను ప్రిఫర్ చేయలేదు. ఐతే కొన్ని అవకాశాలు వచ్చినా పాయల్ విజయాలు అందుకోలేదు.

ఆర్ ఎక్స్ 100 తరువాత వెంకీ మామ మాత్రమే పాయల్ కెరీర్ లో మరో హిట్ అని చెప్పాలి. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న డిస్కో రాజా సైతం పరాజయం పాలైంది.

ఐతే సోషల్ మీడియాలో మాత్రం పాయల్ తన గ్లామర్ షోతో రచ్చ చేస్తుంది. హాట్ హాట్ ఫోటోలు పంచుకుంటూ కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతుంది.

తాజాగా పాయల్ స్లీవ్ లెస్ మినీ డ్రెస్ ధరించి అందాల విందు చేసింది. సిల్వర్ కలర్ ట్రెండీ వేర్ లో పాయల్ సెక్సీ లుక్స్ తో చంపేస్తుంది. పాయల్ మెస్మరైజింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో నరేంద్ర అనే చిత్రంలో నటిస్తున్న పాయల్, తమిళంలో ఓ హారర్ కామెడీ మూవీలో నటిస్తుంది.

loader