MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పింక్ డ్రెస్ లో పాయల్ పరువాల విందు.. చిలిపి పోజులు, ఓర చూపుతో ఉక్కిరిబిక్కి చేస్తున్న బోల్డ్ బ్యూటీ!

పింక్ డ్రెస్ లో పాయల్ పరువాల విందు.. చిలిపి పోజులు, ఓర చూపుతో ఉక్కిరిబిక్కి చేస్తున్న బోల్డ్ బ్యూటీ!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) నెట్టింట సందడి చేస్తూనే ఉంది. అందాల ఆరబోతతో అభిమానులను ఖుషీ చేస్తోంది. తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన పంజాబీ పాపా కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 28 2022, 01:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘ఆర్ ఎక్స్ 100’తో  నార్త్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కేరీర్ మలుపు తిరిగింది. మోడల్ గా, సీరియల్ యాక్ట్రెస్ గా అలరించిన  ఈ ముద్దుగుమ్మ ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ దక్కిచుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఆఫర్లను దక్కించుకుంటోంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

తొలిచిత్రంతోనే బోల్డ్ పెర్ఫామెన్స్ తో పాయల్ కుర్ర హృదయాలను కొల్లగొట్టిన విషయం తెలిసింది. ఈ సినిమా తర్వాత నపాయల్ కేరీర్ టర్న్ అయ్యింది. ఆ క్రేజ్ రవితేజ, వెంకటేశ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పిచింది. 

36

కానీ, పాయల్ కు ‘ఆర్ ఎక్స్ 100’తో వచ్చిన సక్సెస్ మరే చిత్రం రాలేదనే చెప్పాలి. దీంతో కొద్దికొద్దిగా ఈ బ్యూటీ క్రేజ్ తగ్గుతూ వస్తోంది. తన పాపులారిటీని కాపాడుకునేందుకు పాయల్ మాత్రం సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తూనే ఉంది. 

46

క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. మరోవైపు దర్శకనిర్మాత కంట్లోనూ పడేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే పలు ఈవెంట్లకూ హాజరవుతూ రచ్చ చేస్తోంది. తాజాగా పాయల్ యోషితా హౌజింగ్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సెంకడ్ యానివర్సీ ఈవెంట్ కు హాజరైంది.
 

56

ఈవెంట్ లో పింక్ లో దర్శనమిచ్చింది. పాయల్ మెరిసిపోయే అందానికి తను ధరించిన అవుట్ ఫిట్ తోడే మరింతగా ఆకట్టుకుంటోంది. ఈవెంట్ లో అందరి చూపులు తనపైనే పడేలా చేసింది. ఓరకంటి చూపులు, చిలిపి పోజులతో కుర్రాళ్లను కట్టిపడేసింది.. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

66

పాయల్ చేతిలో ప్రస్తుతం పెద్ద ప్రాజెక్ట్స్ ఏమీ లేవనే చెప్పాలి. తెలుగులో రీసెంట్ గా మంచు విష్ణు సరసన ‘జిన్నా’లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో ‘కిరాతక’, తమిళంలో ‘ఏంజెల్’ చిత్రాల్లో నటిస్తోంది. ఇక సమయం ఉన్నప్పుడల్లా ఇలా ఈవెంట్లకు, టూర్లకు వెళుతూ సందడి చేస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఇప్పటికీ చిరంజీవే నెంబర్ 1..పవన్, ప్రభాస్ లకు అందనంత ఎత్తులో మెగాస్టార్.. రాంచరణ్ బీట్ చేయగలడా ?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కన్నతల్లి ఒడిలో దీప- నోరుజారిన దశరథ- జ్యో, పారు డౌట్- కార్తీక్ షాక్
Recommended image3
Suriya 200 Crore Club: సూర్యకు తొలి 200 కోట్ల సినిమా 'కరుప్పు'.. 100 కోట్ల క్లబ్‌లో ఉన్న చిత్రాలివే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved