MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • అంబానీ రిసెప్షన్‌లో పవన్‌, రజనీ, వెంకీ,చరణ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌.. రెచ్చిపోయిన హీరోయిన్లు.. అదిరిపోయే ఫోటోలు

అంబానీ రిసెప్షన్‌లో పవన్‌, రజనీ, వెంకీ,చరణ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌.. రెచ్చిపోయిన హీరోయిన్లు.. అదిరిపోయే ఫోటోలు

అనంత్‌ అంబానీ రిసెప్షన్‌లో సౌత్ స్టార్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందులోనూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ హైలైట్‌ అయ్యారు. అలాగే రామ్‌ చరణ్‌, వెంకీ, రజనీ రచ్చ చేశారు.  

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Jul 14 2024, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
136

ప్రపంచ కుబేరుడు ముఖేష్‌ అంబానీ కొడుకు అనంత్‌ అంబానీ పెళ్లి చాలా గ్రాండ్‌గా నిర్వహించిన విషయం తెలిసిందే. రాధికా మర్చంట్‌తో ఆయన వివాహం రెండు రోజుల క్రితం జరిగింది. అనంతరం శనివారం గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
236

పెళ్లిలో చాలా వరకు సినిమా, వ్యాపార, క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. పెళ్లిలో సందడి చేశారు. ఆటాపాటలతో అలరించారు. డాన్సులతో ఇరగదీశారు. ఇక రిసెప్షన్‌లో రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాని మోడీతోపాటు చాలా రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌, మహారాష్ట్ర సీఎం వంటి వారు, ఆథ్యాత్మిక వేత్తలు ఇందులో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. 

336

ఇందులో మన తెలుగు వారు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. పవన్‌ కళ్యాణ్‌ తన దీక్షకు సంబంధించిన దుస్తుల్లో మెరిసి ప్రత్యేకంగా నిలిచారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఆకట్టుకున్నారు. వీరిని ముఖేష్‌ అంబానీ ప్రత్యేకంగా ట్రీట్ చేయడం విశేషం. 
 

436

అలాగే వెంకీ రెండో రోజు కూడా అంబానీ పెళ్లిలో సందడి చేశారు. తన భార్యతో కలిసి ఆయన మెరవడం విశేషం. బ్లాక్‌ సూట్‌లో అదరగొట్టాడు వెంకటేష్‌. 
 

536

మరోవైపు రామ్‌ చరణ్‌ సైతం రెండో రోజు కూడా అంబానీ పెళ్లిలో సందడి చేశారు. తన భార్య ఉపాసనతో కలిసి ఆయన అనంత్‌ అంబానీ రిసెప్షన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 
 

636

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా రిసెప్షన్‌లో మెరిసింది. ఆమె పెళ్లి రోజు కనిపించలేదు. కానీ రిసెప్షన్‌లో తనదైన స్టయిల్‌లో సందడి చేసింది. అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. 
 

736

ఇకు సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా రెండో రోజు అలరించారు. మొదటి రోజు ఆయన డాన్స్ హైలైట్‌గా నిలచిన విషయం తెలిసిందే. తన భార్య లతా రజనీకాంత్‌తో కలసి ఆయన ఫోటోలకు పోజులిచ్చారు. 
 

836

అనంత్‌, రాధికా మర్చంట్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో టాలీవుడ్‌ బ్యూటీ రాశీఖన్నా కూడా  హల్‌చల్‌ చేసింది. ఆమె ఎల్లో శారీలోమెరిసింది. క్లీవేజ్‌ షో తో కనువిందు చేసింది

936

మరోవైపు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ ట్రెడిషనల్‌ దుస్తుల్లో మెరిశారు. తన కూతురుతో కలిసి ఆయన సందడి చేశారు. ఇటీవల అమితాబ్‌ `కల్కి`లో అశ్వత్థామగా నటించిన విషయం తెలిసిందే. 
 

1036

బాలీవుడ్‌ సీనియర్‌ హీరో సంజయ్‌ దత్ రెండో రోజు సందడి చేశారు. ఆయన తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. అనంత్‌ అంబానీ ఆశీర్వదించారు.

1136

అనంత్‌, రాధికా మర్చంట్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో `యానిమల్‌` హీరో రణ్‌ బీర్‌ కపూర్‌ మెరిశారు. బ్లాక్‌ సూట్లో అదరగొట్టారు. అయితే అలియా, రణ్‌ బీర్‌ వేర్వేరుగా రావడం ఆశ్చర్యపరిచింది. 

1236

ఇక సల్మాన్‌ ఖాన్‌ బ్లాక్‌ షర్ట్ బ్లూ సూట్‌లో ఆకట్టుకున్నాడు. అదిరిపోయే లుక్‌లో ఆయన సింగిల్‌గా ఫోటోలకు పోజులిచ్చింది. ఇందులో ఆయన ఏజ్‌ ఇంకా తగ్గినట్టుగా కనిపించడం విశేషం. 
 

1336

షారూఖ్‌ ఖాన్‌ తన ఫ్యామిలీతో కలిసి సందడి చేశారు. భార్య గౌరీ ఖాన్‌, కూతురుతో కలిసి అనంత్‌ అంబానీ రిసెప్షన్‌లో ఫోటోలకు పోజులిచ్చారు. ఇవి వైరల్‌ అవుతున్నాయి. 
 

1436

`దేవర` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ కూడా ఈ ఈవెంట్‌లోఆకట్టుకుంది. వయ్యారాలు ఒలకబోస్తూ అందరిని ఆకట్టుకుంది. 
 

1536

ఇటీవల `కల్కి 2898 ఏడీ`లో రాక్సీ గా అందాల విందు చేసిన దిశా పటానీ సైతం అంబానీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో అదే రేంజ్‌లో అందాల విందు చేసి ఆకర్షించింది. 

1636

అనంత్‌, రాధికా మర్చంట్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో టెన్నీస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా సందడి చేశారు. ఆమె ట్రెడిషనల్‌ లుక్‌లో అదరగొట్టారు. 

1736

అనంత్‌, రాధికా మర్చంట్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో సైఫ్‌ అలీ ఖాన్‌ కూతరు సారా, కొడుకు సందడి చేశారు. కలిసి ఫోటోలకు ఫోటోలిచ్చారు. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు.

1836

బాలీవుడ్‌ సీనియర్‌ నటి, అలనాటి అందాల తార హేమా మాలిని సైతం ఈ అంబానీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో హల్‌చల్‌ చేశారు. తరగని అందంతో ఆమె ఆకట్టుకున్నారు. 

1936

అనంత్‌, రాధికా మర్చంట్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో బాలీవుడ్‌ బడా నిర్మాత కరణ్‌ జోహార్‌ రెండో రోజు సందడి చేశారు. ఆయన ట్రెడిషనల్ లుక్‌లో మెరిశారు. 

2036

అనంత్‌, రాధికా మర్చంట్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో `ఆర్‌ఆర్‌ఆర్‌` బ్యూటీ అలియా భట్‌ మెరిశారు. ఆమె కూడా ట్రెడిషనల్‌ లుక్‌లో కనువిందు చేశారు. ఫోటోలకు పోజులిచ్చారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
జాన్వీ కపూర్
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved