‘షేమ్ లెస్‌ టీవీ9’ హ్యాష్ ట్యాగ్ తో పవన్ ఫ్యాన్స్ ట్రెండ్,మాధవిలత రిప్లై

First Published 7, Sep 2020, 9:50 AM

పవన్ కళ్యాణ్ అభిమానులు, ఫాలోవర్స్ చాలా మంది ఇప్పుడు ట్విట్టర్ లో ‘షేమ్ లెస్‌..’ టీవి9 అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ ఛానెల్ వారు..నటి మాధవి లత పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్ ని ఆధారం చేసుకుని ఓ న్యూస్ స్టోరీని ప్రసారం చేసారు. ఆ స్టోరీ పవన్ అభిమానులకు ఆవేదన కలిగించి, ఇలా ట్రెండింగ్ మొదలెట్టారు. జనసేన మీద కావాలని బురద జల్లాలనే ఈ ఛానెల్ ప్రయత్నిస్తోందని వారి అభియోగం. దాంతో ట్విట్టర్ లో #ShamelessTV9 అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ విషయమై జనసేన ఓ ప్రెస్ నోట్ ని టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ ని ఉద్దేశించి ఇచ్చింది. ఈ విషయమై మాధవిలత కూడా స్పందించారు. ఎవరేమన్నారో..అసలు వివాద కారణమైన పోస్ట్ ఏమిటో చూద్దాం.

జనసేన  విడుదల చేసిన  ప్రెస్ నోట్ యధాతథంగా...

04 సెప్టెంబర్‌ 2020, రాత్రి మీ టీవీ9 ఛానెల్‌ లో 10 గంటల. న్యూస్‌ బులిటెన్‌ లో కుమారి మాధవీ లత అనే సినీ నటి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్‌ కల్యాణ్‌ గారికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పెట్టిన ఒక పోస్టును అధిక సమయంపాటు మీరు ప్రసారం చేశారు. తదుపరి బులిటెన్లలో, స్క్రోలింగ్స్‌ లో ప్రాధాన్యంగా ఇచ్చారు.

శుభాకాంక్షలుతెలియచేసినవారికి సంస్కారంతో కృతజ్ఞతలు చెప్పడానికీ వక్రభాష్యం చెప్పిన పోస్టు ఆధారంగా వార్త ఇవ్వడం భావ్యం కాదని భావిస్తున్నాం. సీనియర్‌ జర్నలిస్టుల అధ్వర్యంలో నడుస్తున్న టి.వి.9లో దేశ సమైక్యతకు వ్యతిరేకంగా,

ప్రాంతీయ బేధభావాలని రెచ్చగొట్టే అటువంటి పోస్టును ప్రసారం చేయడం మా పార్టీ కార్యకర్తలను బాధించింది. అయినప్పటికి ససయమనం పాటించమని వారికి విజ్ఞప్తి చేశాము.

చిత్ర పరిశ్రమలో ప్రాంతీయ బేధాలకు తావుండదు. తెలుగు నటులు హిందీలో నటిస్తారు... తెలుగు దర్శకులు హిందీలో చిత్రాలు రూపొందిస్తారు. తమిళ దర్శకులు, సాంకేతిక నిపుణులు తెలుగులో పని చేస్తారు. ఉత్తరాది నటులు, సాంకేతిక నిపుణులు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పని చేస్తుంటారు. ఈ దేశంలో సినిమా రంగంలోనే కాదు-

భవన నిర్మాణం, పారిశ్రామిక, వ్యవసాయ, మీడియా రంగాల్లో... ఏ రంగంలోనైనా ఎవరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు, బతకవచ్చు.

ఇది మన రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇందుకు భిన్నంగా దేశ సమగ్రతకు భంగం వాటిల్లే వ్యాఖ్యలతో, శ్రీ పవన్‌ కల్యాణ్‌ గారు లాంటి అత్యధిక ప్రజాభిమానం కలిగిన నాయకునిపై వచ్చిన ఒక అవివేకమైన సోషల్‌ మీడియా పోస్టు ఆధారంగా వార్తా కథనం ప్రసారం చేయడం గర్హనీయం.

బాధ్యత కలిగిన మీడియాగా మీరు- ఇలాంటి ఏర్పాటు ధోరణితో కూడిన సోషల్‌ మీడియా పోస్టును ప్రసారం చేయడం - దేశ సమగ్రతకు ఉద్దేశించిన వన్‌ నేషన్‌ కాన్సెప్ట్ కు వ్యతిరేకంగా ఉందని భావిస్తున్నాం.

సంఘములో పలుకుబడి, వ్యాపారదక్షత కలిగినవారి యాజమాన్య నిర్వహణలో ఉన్న టి.వి.9- జర్నలిజం విలువలను, ప్రజల మధ్య సామరస్యాన్నీ కాపాడే మీడియాగా వుండాలని జనసేన కోరుకొంటోంది. మీ ప్రసారాలపై మా అసంతృప్తిని వ్యక్తం చేయవలసిన పరిస్థితి మరోసారి రాకూడదని కోరుకుంటున్నాము.

ఇట్లు (టి. శివశంకర రావు)

ప్రధాన కార్యదర్శి, జనసేన.

ఈ విషయమై ట్విట్టర్ వేదికగా ..మాధవిలత రిప్లై ఇచ్చారు.  టీవి 9 తిడితే తిట్టుకోమను, టీవి 9 వంకతో నన్ను బ్లేమ్ చేస్తే ఊరుకోను, పీకే నేమ్ స్పాయిల్ చేసే యూజ్ లెస్ ఫెలోస్ ఉన్నారు, మెయిన్లీ మహా నటీమణులు ఛానెల్స్ ఎక్కి పీకే ని బద్నాం చేస్తూంటే మీ ఫ్యాన్స్  తొంగున్నారా....వెళ్లి వాళ్లని అడగండి నన్ను అడిగితే మీ పీకే మీద ఒట్టు మీ ఇష్టం అన్నారు.

అలాగే జనసేన ప్రెస్ నోట్ పై ఆమె ట్వీట్ చేస్తూ... నేను మీ లెటర్ ని ఖండిస్తున్నాను మిస్టర్ శివ ప్రసాద్. మీరు నా మీద పూర్తిగా తప్పుడు ఆరోపణ చేసారు. నాకు పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమను,అభిమానాన్ని అవమానిస్తున్నారు. మీ డ్రామాలు ఆపండి, అలాగే జనసేన పేరుని మీ స్టుపిడ్ చేస్టలతో పాడు చేయకండి. మీకు ఏమైనా గట్స్ ఉంటే పీకేని తిట్టిన నటీమణులపై యాక్షన్ తీసుకోండి అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

ఇక ఈ వివాదానికి కారణం .. ఫేస్ బుక్ ద్వారా మాధవీలత ఓ లేఖను పోస్ట్ చేయటమే. ఆ పోస్ట్ ఇదీ.." డియర్ పవన్ కళ్యాణ్ మీకు ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా డైరెక్ట్ గాపెట్టలేదు. నేను ఎపుడో కాలేజీ లో ఉన్నపుడు రాసుకున్న ప్రేమ లేఖ తప్ప . డైరెక్ట్ గా  లేఖ రాయలేదు నా ఫేస్ బుక్ వేదికగా రాస్తున్నా.

అసలు ఎక్కడో నార్త్ స్టేట్స్ నుండి వచ్చి మీరెవరో తెలీకుండా మీ గురించి తెలీకుండా ..తెలుగు ప్రజలకోసం మీరు పడే తపన కష్టం తెలీకుండా ...మీ భావాలు ఏంటో అర్ధం కాకుండా ..మీ భాష ఏంటో తెలీకుండా .. మీ బాధ ఏంటో తెలీకుండా ..ఇలా గాలి సోకితే వచ్చి ఇక్కడ నాలుగు సినిమాలు చేసుకుని మళ్ళి వాళ్ళ  ఊరు చెక్కేసే వాళ్ళు ..

మీ మీద ఎనలేని ప్రేమ గౌరవం ఉందని , అసలు పోయిన ఏడాది మీరు పోటీ చేస్తుంటే వోట్ ఫర్ పవన్ కళ్యాణ్ అని ఒక పోస్ట్ పెట్టలేని వాళ్ళు ,జనసేనాని ని గెలిపించండి అనలేని  వాళ్ళకి  మీ మీద ఈ రోజు ప్రేమ కారిపోవడం ఆ కారిన ప్రేమ మీరు బకెట్స్ లో నింపుకోవడం . నాకు చాల కోపం తెప్పించింది.

ఎన్నడూ లేని విధంగ ఈ పుట్టిన రోజు మొక్కలు నాటండి కుక్కలు పెంచండి. ఆవుని పెంచండి పాలు తాగండి అని మీ అట్టెన్షన్ కోసం చేస్తున్నారు.  ఎవడికి మీ మీద ప్రేమ లేదు ..పైగా మిమ్మల్ని బద్నామ్ చేయాలనీ కొంతమంది నటీమణులు ఛానల్ మెట్లు ఎక్కుతున్నారు .." అంటూ రాసుకొచ్చింది.

ఇదిలా ఉంటే...మాధవిలత పెట్టిన పోస్ట్ పై టీవి9 చేసిన కథనం ...ఆమెకు కోపం తెప్పించింది. టాలీవుడ్‌ ప్రముఖుల పార్టీల్లో డ్రగ్స్‌ అనేవి చాలా కామన్‌ అంటూ పేర్కొంది.డ్రగ్స్‌ లేని టాలీవుడ్‌ ను కోరుకుంటున్నట్లుగా ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది.ఆ విషయమై ఎక్సైజ్‌ శాఖ వారు మాధవిలతకు కౌంటర్‌ ఇచ్చారని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదంటూ సూచించారంటూ టీవీ9 ఒక కథనంలో పేర్కొంది.

టీవీ9 కథనంపై మాధవిలత సీరియస్‌ అయ్యింది.తాను ఒక బాధ్యత గల పౌరురాలిగా, బీజేపీ నాయకురాలిగా, టాలీవుడ్‌ మంచి కోరుకునే వ్యక్తిగా డ్రగ్స్‌ రహిత సమాజం కోరుకుంటూ నేను ఆ పోస్ట్‌ పెట్టాను.దానికి నేను సాక్ష్యాధారాలు చూపించాల్సిన అవసరం లేదు అన్నారామె.

డ్రగ్స్‌ వారు తీసుకుంటున్నారు వీరు తీసుకుంటున్నారు అంటూ నేను ఎప్పుడు చెప్పలేదు.నా పోస్ట్‌ లో ఆ విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్థావించలేదు. అయినా కూడా నన్ను ఎక్సైజ్‌ వారు హెచ్చరించారు నేను కొందరిపై అనవసర ఆరోపణలు చేశానంటూ వారు నాకు కౌంటర్‌ ఇచ్చారంటూ టీవీ9 లో పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందంటూ రాత్రి పొద్దు పోయాక మాధవిలత ఫేస్‌ బుక్‌ లైవ్‌ లో పేర్కొంది.

ఇలాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు.అసలు ఇప్పటి వరకు ఎక్సైజ్‌ శాఖ వారు నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వడం కాని కాంటాక్ట్‌ అవ్వడానికి కాని ప్రయత్నించలేదు.అయినా వారికి వారే ఊహించుకుని ఇలా ప్రచారం చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని తాను డ్రగ్స్ రహిత భారత్‌ పిలుపు ఇచ్చిన మోడీగారిని ఆదర్శంగా తీసుకుని ఆ వ్యాఖ్యలు చేశానంటూ చెప్పుకొచ్చింది.

ఇటీవల లాక్‌ డౌన్‌ సమయంలో పెళ్లిళ్లు చేసుకుంటున్న సెలబ్రిటీలపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మాధవీ లత. `అస్సలు ఆగట్లేదుగా జనాలు మాస్కలు వేసుకొని పెళ్లిల్లు ఎందుకు అంటూ ప్రశ్నించింది. ముహూర్తం మళ్లీ రాదా..? ఇది పోతే శ్రావణం, కాకపోతే మాఘ మాసం లేకుంటే మరో వన్ ఇయర్..? సచ్చిపోతున్నార్రా నాయనా అంటే ఈ పెళ్లి ఏందో..? అంటూ కామెంట్ చేసింది.

మొదట నుంచి పవన్ కళ్యాణ్ అంటే విధేయత,అభిమానం చూపించే మాధవీలత.. ఆ తరువాత ఆయనపై ప్రేమను పెంచుకుని బహిరంగంగా ఆయనకు ప్రేమ లేఖ రాసింది. ‘‘ఎందుకో తెలీదు.. నిను చూస్తున్న ప్రతీక్షణం నేను కారణం చెప్పలేని భావాలలో విలవిల్లాడిపోతాను. దానికి అర్థం ఏంటి? నేను ఎందుకిలా అవుతున్నాను? ఇది ఆకర్షణా? ప్రేమ అనే వ్యామోహమా?’’ అంటూ పవన్‌పై ప్రేమను కురిపించిన మాధవీలత..ఎందుకలా చేస్తోంది అనేది చాలామందికి మింగుడుపడటం లేదు.

loader