MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • హైపర్ ఆది ఋణం అలా తీర్చుకోబోతున్న పవన్ కళ్యాణ్... ఏకంగా అంత పెద్ద పదవి వరిస్తుందా?

హైపర్ ఆది ఋణం అలా తీర్చుకోబోతున్న పవన్ కళ్యాణ్... ఏకంగా అంత పెద్ద పదవి వరిస్తుందా?

హైపర్ ఆది జనసేన పార్టీ సానుభూతి పరుడిగా ఉన్నాడు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం విస్తృత ప్రచారం చేశాడు. అయితే హైపర్ ఆది ఋణం పవన్ కళ్యాణ్ తీర్చుకోబోతున్నాడట. పెద్ద పదవినే కట్టబెట్టబోతున్నాడట..   

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 27 2024, 05:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Pawan Kalyan

Pawan Kalyan

హైపర్ ఆది పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఆయన అంటే అమిత అభిమానం. పవన్ కళ్యాణ్ ని ఎవరైనా విమర్శించినా ఆయన ఊరుకోరు. పవన్ కళ్యాణ్ పై  ఆరోపణలు చేసేవారికి కౌంటర్లు ఇస్తారు. జబర్దస్త్ వేదికగా పవన్ కళ్యాణ్ ప్రత్యర్థుల మీద స్కిట్స్ చేసి, పంచులు వేసేవాడు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. దీనిలో భాగం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేశాయి. జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగిన హైపర్ ఆది విస్తృతంగా ప్రచారం చేశాడు. 

36
Get up Srinu

Get up Srinu

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో హైపర్ ఆది రోజుల తరబడి ప్రచారం చేశాడు. దాదాపు నెల రోజులు అక్కడే ఉండి ఇంటింటికి ప్రచారం నిర్వహించాడు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. హైపర్ ఆదితో పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్స్ పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేశారు. 


 

46

ఎన్నికల ముందు కూడా జనసేన సభల్లో హైపర్ ఆది ప్రసంగించారు. యువతలో ఉత్తేజం నింపారు. హైపర్ ఆది పదునైన స్పీచ్ లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రాసలు పంచులతో అదరగొడతారు. పవన్ కళ్యాణ్ ప్రత్యర్థుల మీద తన మార్క్ పంచులు వేస్తాడు. కాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. జనసేనకు కేటాయించిన అన్ని ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది. 

56
Hyper Aadi

Hyper Aadi


ఈ నేపథ్యంలో హైపర్ ఆది అధికారికంగా జనసేన పార్టీలో చేరనున్నాడట. అలాగే ఆయనకు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. మరి అదే జరిగితే సంచలమే అని చెప్పాలి. హైపర్ ఆది ఎదిగిన తీరు అద్భుతం అనాలి. అయితే పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబుకు ఇంకా ఎలాంటి పదవి దక్కలేదు. ఆయన్ని కాదని ముందుగా హైపర్ ఆదికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ పదవి ఇస్తాడని నమ్మలేం అంటున్నారు. 

 

66

ఎమ్మెల్సీ కాకపోయినా హైపర్ ఆదికి సముచిత స్థానం దక్కుతుందనే ప్రచారం జరుగుతుంది. ఎన్నికల ముందు కూడా హైపర్ ఆదికి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ అని ప్రచారం జరిగింది. మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. హైపర్ ఆదికి పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రయోజనం చేస్తారా? ఆయన సేవలు గుర్తిస్తారా? అనేది చూడాలి.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved