MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పండగలాంటి న్యూస్.. ఒకే నెలలో రెండు సినిమాలు

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పండగలాంటి న్యూస్.. ఒకే నెలలో రెండు సినిమాలు

గెట్ రెడీ పవన్ స్టార్ ఫ్యాన్స్.. అన్న రంగంలోకి దిగుతున్నాడు. వరుసగా డేట్స్ ఇచ్చేసి.. షూటింగ్స్ ను కంప్లీట్ చేయడం కోసం సై అంటున్నాడు. నెలరోజుల గ్యాప్ తో రెండు సినిమాలతో ఫ్యాన్స్ ను దిల్ ఖుష్  చేయబోతున్నాడు పవర్ స్టార్.   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 17 2024, 08:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Deputy CM Pawan Kalyan

Deputy CM Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు. ప్రభుత్వంపై.. తన శాఖపై పట్టుకోసం కష్టపడుతున్నారు. అంతే కాదు వరదలు ముంచెత్తడంతో.. సమీక్షలు చేస్తూ.. కాస్త కూడా రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు. వీటితో పాటు తన నియోజకవర్గాన్ని కూడా చూసుకుంటున్నారు పవన్. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
pawan Kalyan, chiranjeevi, gabbar singh, nagabau

pawan Kalyan, chiranjeevi, gabbar singh, nagabau

ఇక ఆయన ప్రభుత్వ పనుల నుంచి త్వరలో కాస్త రిలీజ్ అవ్వబోతున్నారట. ఇఫ్పటిక వరకూ శాఖపై అవగాహన తెచ్చుకోవడం కోసం బాగా కష్టపడ్డారు పవన్. ఇక ఆయన తన సినిమాకు టైమ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకుంటే ఎలక్షన్స్ ముందు ఆయన మూడుసినిమాలు పెండ్డింగ్ పెట్టి ఉన్నారు. అందులో రెండు సినిమాలు దాదాపు మూడేళ్ళకు ముందు షూటింగ్ స్టార్ట్ చేసినవి ఉన్నాయి. 

రామ్ చరణ్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

37

ఓజి తో పాటు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఆయన కంప్లీట్ చేయాల్సి ఉంది. కాగా ఈమూవీస్ ను త్వరలో కంప్లీట్ చేయడం కోసం రెడీ అవుతున్నాడట పవన్ కళ్యాణ్. అందుకోసం ఈ మన్త్ లాస్ట్ వీక్ నుంచి పవర్ స్టార్ రెగ్యూలర్ షూటింగ్స్ కు వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. 

47

అయితే ఆయన సినిమాల కొసంత తన టైమ్ ను రోజులో ఒక్క పూట మాత్రమే కేటాయించబోతున్నారట. మధ్యాహ్నం ఒంటి గండ వరూ షూటింగ్స్ చేసుకుని.. ఆతరువాత తన డ్యూటీ చేయబోతున్నారట పవన్ కళ్యాణ్. తనను నమ్మకున్న సినిమాళ్ళను ముంచడం ఇష్టం లేక.. ఈమూడు సినిమాలు కంప్లీట్ చేయడం కోసం పట్టుదలతో ఉన్నాట పవన్. 
 

57
Pawan Kalyan

Pawan Kalyan

అయితే పవన్ కళ్యాణ్ ముందుగా  సుజిత్ డైరెక్షన్ లో చేస్తోన్న ఓజీ సినిమాకు డేట్స్ ఇస్తాడని ప్రచారం జరిగింది కాని. ఆయన ముందుగా హరిహరవీరమల్లు సినిమాకోసం తన డేట్స్ ను ఇచ్చాడట. ఈమూవీ నాలుగ ఏళ్లుగా నానుతోంది. ఈసినిమా కోస పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ తో పాటు.. రకరకాల విన్యాసాలను నేర్చుకున్నారు. కాని షూటింగ్ మాత్రం ముందుకు కదల్లేదు. 
 

67

దాంతో ఈమధ్య వరకూ వెయిట్ చేసిన దర్శఖుడు క్రిష్.. రీసెంట్ గా ఈ ప్రాజక్ట్ నుంచి తప్పుకున్నారు. దాంతో యండ్ డైరెక్ట్ ఈ ప్రాజెక్ట్ ను టేకోవర్ చేసుకున్నారు. ఇక అటు హరీష్ శంకర్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం మూడేళ్ళుగా ఎదరు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలను ఈ ఏడాది చివరికల్ల పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. 

77

అంతే కాదు హరిహర వీరమల్లు సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను వచ్చే జనవరిలో రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారట. నెల రోజుల గ్యాప్ తో ఈరెండుసినిమాలు రిలీజ్ అవుతాయన సమాచారం అందుతోంది. మరి అనుకున్నట్టుగానే ఇలా చేసి.. ఫ్యాన్స్ కు పండగ చేస్తారా..? లేకు ఇదంతా గాసిప్ ఆ అనేది చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఆంధ్ర ప్రదేశ్
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved