MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • ఆ రోజే నా మనసులో రాంచరణ్ హీరో అయిపోయాడు..పారిపోకుండా తన ధర్మం పాటించాడు, పవన్ కళ్యాణ్ కామెంట్స్

ఆ రోజే నా మనసులో రాంచరణ్ హీరో అయిపోయాడు..పారిపోకుండా తన ధర్మం పాటించాడు, పవన్ కళ్యాణ్ కామెంట్స్

పవన్ కళ్యాణ్ ఒక వైపు డిప్యూటీ సీఎం గా మరో వైపు హీరోగా బిజీ బిజీగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా తన కార్యక్రమాలు చూసుకుంటూనే హరి హర వీరమల్లు చిత్ర షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, రాంచరణ్ బాబాయ్ అబ్బాయిలు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Oct 26 2024, 04:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పవన్ కళ్యాణ్ ఒక వైపు డిప్యూటీ సీఎం గా మరో వైపు హీరోగా బిజీ బిజీగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా తన కార్యక్రమాలు చూసుకుంటూనే హరి హర వీరమల్లు చిత్ర షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, రాంచరణ్ బాబాయ్ అబ్బాయిలు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వీళ్లిద్దరి మధ్య బాండింగ్ చాలా సందర్భాల్లో చూశాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే రాంచరణ్ గురించి చాలా ఏళ్ళ క్రితం ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అప్పటికి రాంచరణ్ ఇంకా హీరో కాలేదు. అప్పుడే తొలి చిత్రం చిరుతకి సన్నాహకాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ రాంచరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ దర్శకత్వంలో రాంచరణ్ తొలి చిత్రం లాంచ్ అవుతోంది అని తెలిసింది.అశ్విని దత్ గారు నిర్మాత అని చెప్పారు. 

35

ఇది వినగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అదే సమయంలో చరణ్ అప్పుడే హీరో అయిపోతున్నాడా అని కూడా ఆశ్చర్యపోయా. కొన్ని రోజుల క్రితమే రాంచరణ్ జీవితంలో ఒక సంఘటన జరిగింది. అదే సంఘటన ఇంకెవరి లైఫ్ లో అయినా జరిగి ఉంటే.. వాళ్ళు అక్కడి నుంచి పారిపోయేవారు. లేకుంటే బాధ్యతగా వ్యవహరించకుండా తప్పించుకునేవారు. కానీ రాంచరణ్ మాత్రం చుట్టు పక్కల ఎవరూ లేకపోయినా పారిపోకుండా తన ధర్మం తాను పాటించాడు. 

45

రాంచరణ్ ఒక్కడే ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేశాడు. అప్పుడే వాడు నా మనసులో హీరో అయిపోయాడు అని పవన్ కళ్యాణ్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే ఆ సంఘటన ఏంటనేది మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పలేదు. అయితే కొన్ని రూమర్స్ ప్రకారం 2005లో రాంచరణ్ చిన్నపాటి కారు యాక్సిడెంట్ కి కారణం అయ్యాడు  వార్తలు ఉన్నాయి. 

55

ఈ యాక్సిడెంట్ లో ఇద్దరు దంపతులు స్వల్ప గాయాలకు గురయ్యారట. ఆ దంపతుల మెడికల్ ఖర్చులు మొత్తం రాంచరణ్ చూసుకున్నాడట. తనపై కేసు నమోదైనా ఆ దంపతులకు న్యాయం చేసి బెయిల్ పై బయటకి వచ్చాడని కొన్ని రూమర్స్ ఉన్నాయి. బహుశా పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఈ సంఘటన గురించే కావచ్చు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jhansi: బొక్కలో పాయింట్స్ అన్నీ చెబుతుంది, వర్షిణిపై రెచ్చిపోయిన షాలిని..హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ
Recommended image2
Premane Oorilo: 'ప్రేమనే ఊరిలో' మూవీ సాంగ్ లాంచ్.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ వైరల్
Recommended image3
Nabha Natesh: వరుస ఫ్లాపుల హీరోయిన్ గ్లామర్ లుక్ అదిరిందిగా, ఆశలన్నీ ఆ మూవీపైనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved