MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • బాలీవుడ్ హీరోలు రిజెక్ట్ చేసిన కథతో పవన్ సినిమా.? డైరెక్టర్ ఎవరంటే.!

బాలీవుడ్ హీరోలు రిజెక్ట్ చేసిన కథతో పవన్ సినిమా.? డైరెక్టర్ ఎవరంటే.!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నారని టాక్. ఈ చిత్రంపై పవన్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. బాలీవుడ్ హీరోలకు వినిపించిన కథనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో చేయబోతున్నారని వస్తున్న వార్తలే దీనికి కారణం.

1 Min read
Author : Pavithra D
Published : Oct 31 2025, 06:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మరికొన్ని ప్రాజెక్టులకు ఓకే ..?
Image Credit : Asianet News

మరికొన్ని ప్రాజెక్టులకు ఓకే ..?

ఓజీ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మరికొన్ని ప్రాజెక్టులను ఓకే చెప్పనున్నారని టాక్. ఈ క్రమంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకుంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రాజెక్ట్ పవన్ అభిమానులలో కొంత అయోమయాన్ని, ఆందోళనను రేకెత్తిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వంశీ పైడిపల్లితో చిత్రం
Image Credit : instagram

వంశీ పైడిపల్లితో చిత్రం

వారసుడు చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి ఏ కొత్త ప్రాజెక్ట్‌ను ఖరారు చేయలేదు. గతంలో ఆయన బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ప్రయత్నించినట్లు సమాచారం. ముఖ్యంగా, అమీర్ ఖాన్ కోసం ఒక కథను సిద్ధం చేసి వినిపించినా, ఆయన ఆ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

35
బాలీవుడ్ హీరోలు రిజెక్ట్ చేసిన అదే కథ
Image Credit : instagram

బాలీవుడ్ హీరోలు రిజెక్ట్ చేసిన అదే కథ

ఇక అదే కథను సల్మాన్ ఖాన్ వద్దకు తీసుకెళ్లగా.. మొదట ఆయన ఆసక్తి చూపినా, చివరి నిమిషంలో నో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, బాలీవుడ్ హీరోలు రిజెక్ట్ చేసిన అదే కథను వంశీ పైడిపల్లి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించనున్నారని వార్త వస్తున్నాయి.

45
 పవన్ అభిమానులలో తీవ్ర చర్చ
Image Credit : instagram

పవన్ అభిమానులలో తీవ్ర చర్చ

ఇంతకీ ఆ కథ ఏమిటి, వంశీ పైడిపల్లి పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోను సరిగ్గా డీల్ చేయగలరా అనే విషయంలో పవన్ అభిమానులలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

55
బాక్సాఫీస్ సూపర్ హిట్
Image Credit : instagram

బాక్సాఫీస్ సూపర్ హిట్

అటు పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బంపర్ కలెక్షన్లు రాబట్టి.. ఇటీవల ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం ఓటీటీలో కూడా తగ్గేదేలే అన్నట్టుగా నడుస్తోంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
తెలుగు సినిమా
బాలీవుడ్
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Pawan Kalyan: నీకు దండం పెడతాం, ఆ డైరెక్టర్‌తో మాత్రం సినిమా వద్దు.. పవన్‌కి ఫ్యాన్స్ రిక్వెస్ట్
Recommended image2
Pawan Kalyan: 'సేనతో సేనాని' ఒక్క వైరల్ పోస్ట్.. యువతకు డిప్యూటీ సీఎం పవన్ పిలుపు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved