- Home
- Entertainment
- ప్యాంటు తీసేసి కెమెరా ముందుకొచ్చిన నిధి... చలిలో ఈ పనులేంటి అంటూ కొంటె కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్స్!
ప్యాంటు తీసేసి కెమెరా ముందుకొచ్చిన నిధి... చలిలో ఈ పనులేంటి అంటూ కొంటె కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్స్!
హాట్నెస్ కూడా సిగ్గుపడేలా నిధి గ్లామర్ ఉంది. ఈ సాలిడ్ అందాల భామ బోల్డ్ ఫోటో షూట్స్ కుర్రకారుకు గిలిగింతలు పెడుతూ ఉంటాయి. ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటోలు టెంప్ట్ చేసేలా ఉన్నాయి.

Nidhhi Agerwal
డెనిమ్ జాకెట్ ధరించిన నిధి ప్యాంటు లేకుండా కెమెరా ముందుకు వచ్చారు. అమ్మడు తెగింపు చూసిన నెటిజెన్స్ చలికాలంలో కూడా ఈ పనులేంటి. మాకు సెగలు పుడుతున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Nidhhi Agerwal
నిధి అగర్వాల్ ట్విట్టర్ లో షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక నిధి పరువాల జడిలో కుర్రకారు తడిసి ముద్దవుతున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా కేవలం గ్లామర్ తో ఓ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంది ఈ భామ.
Nidhhi Agerwal
కాగా నిధి గత ఏడాది 'హీరో' మూవీ చేశారు. మళ్ళీ ఏడాది మొత్తం కనిపించలేదు. సంక్రాంతి కానుకగా విడుదలైన హీరో పర్వాలేదు అనిపించుకుంది. మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా ఈ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో మరో ప్లాప్ ఆమె ఖాతాలో చేరింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కావాల్సి ఉంది.
ఆ మధ్య ఆగిపోయిన హరి హర వీరమల్లు (Hari Hara Veeramallu)షూట్ తిరిగి ప్రారంభమైంది. పవన్-క్రిష్ మధ్య అవగాహన కుదరడంతో మళ్ళీ షూట్ స్టార్ట్ చేశారు. పాన్ ఇండియా చిత్రంగా హరి హర వీరమల్లు విడుదల చేయనున్నారు. హరి హర వీరమల్లు హిట్ టాక్ తెచ్చుకుంటే నిధి కెరీర్ కి చాలా ప్లస్ అవుతుంది.
ఈ మూవీలో మరో హీరోయిన్ గా నోరా ఫతేహి నటిస్తున్నారు. హరి హర వీరమల్లుతో పాటు ఓ తమిళ చిత్రంలో నిధి నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక 2021లో నిధి ఈశ్వరన్, భూమి అనే రెండు తమిళ చిత్రాలు చేశారు. ఆ రెండు ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు.
నిధి(Nidhhi Agerwal) కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ క్లీన్ హిట్ మూవీగా ఉంది. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఆ మూవీలో రామ్ హీరోగా నటించారు. నిధి అగర్వాల్ తో పాటు నభా నటేష్ హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ రూ. 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ తో వసూళ్లు దుమ్మురేపింది. ఆ రేంజ్ హిట్ మరలా ఆమెకు దక్కలేదు.
అక్కినేని హీరోలకు జంటగా చేసిన సవ్యసాచి, మిస్టర్ మజ్ను సైతం పరాజయం పొందాయి. పరిశ్రమలో హీరోయిన్ గా రాణించాలంటే అదృష్టం మీదే ఆధారపడి ఉంటుందని నిధి అభిప్రాయం. కథలను జడ్జి చేయడం అంత సులువు కాదు. పేపర్ పై సాదాసీదాగా ఉన్న కథలు అద్భుతం చేస్తాయి. అదే సమయంలో అద్భుతం అనుకున్న కథలు సిల్వర్ స్క్రీన్ పై నిరాశపరుస్తాయని చెప్పుకొచ్చింది.