MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిన్నదైపోయిన మలైకా అరోరా జాకెట్... పవన్ కళ్యాణ్ హీరోయిన్ తెగింపుకు మైండ్ బ్లాక్!

చిన్నదైపోయిన మలైకా అరోరా జాకెట్... పవన్ కళ్యాణ్ హీరోయిన్ తెగింపుకు మైండ్ బ్లాక్!

మలైకా అరోరా విషయంలో ఏజ్ జస్ట్ నెంబర్ మాత్రమే. ఐదు పదుల వయసుకు దగ్గర పడుతున్నా గ్లామర్ ఇంచు కూడా తగ్గలేదు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతోంది.

2 Min read
Author : Sambi Reddy
| Updated : Apr 24 2023, 07:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Malaika Arora

Malaika Arora

చాలీ చాలని జాకెట్ ధరించి ఎద అందాల విందు చేసింది. ఆమె పరువాలు వరదై పారుతుంటే సోషల్ మీడియా జనాలు తడిసి ముద్దవుతున్నారు. క్రేజీ కామెంట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు.ఐటెం భామగా రెండు దశాబ్దాలు హిందీ చిత్ర పరిశ్రమను మలైకా శాసించారు. ఆమె నటించిన చాలా పాటలు ఆల్ టైం బెస్ట్ బాలీవుడ్ డాన్స్ నంబర్స్ గా ఉన్నాయి. తెలుగులో గబ్బర్ సింగ్ మూవీలో పవన్ తో కాలు కదిపారు.

25
Malaika Arora

Malaika Arora

తనకంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో మలైకా అరోరా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో అర్జున్ కపూర్-మలైకా వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి అదే కనుక జరిగితే సంచలనమే అని చెప్పాలి. సాధారణ ప్రేమికులు మాదిరి వీరిద్దరూ రిలేషన్షిప్ ఓపెన్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

35
Malaika Arora

Malaika Arora

1998లో సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ వివాహం చేసుకున్న మలైకా 2017లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ 49 ఏళ్ల సుందరి యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉన్నారు. అర్జున్ కపూర్ తో అఫైర్ కారణంగానే అర్బాజ్ తో విబేధాలు అనే వాదన కూడా ఉంది. 
 

45
Malaika Arora

Malaika Arora

మలైకాకు ఒక కొడుకు ఉన్నాడు. పేరు అర్హాన్ ఖాన్. అతడు ఇటీవల పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాడు. అర్హాన్ ఖాన్ కి సెండ్ ఆఫ్ చెప్పేందుకు అర్బాజ్ ఖాన్ కూడా ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మర్యాదపూర్వక పలకరింపులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మోడల్ గా కొనసాగుతున్న మలైకా అరోరా... వెండితెరపై కనిపించడం లేదు. బుల్లితెర షోలతో పాటు ఫోటో షూట్స్ లో పాల్గొంటున్నారు. ఇక వయసు పెరగకుండా మలైకా ప్రతిరోజూ కఠిన వ్యాయామం, యోగాలు చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు.

55
Malaika Arora

Malaika Arora

గ్లామర్ ఫీల్డ్ లో అందమే పెట్టుబడి. ఉన్న అందం కాపాడుకోవాలన్నా... కొత్త అందం రాబట్టాలన్నా కష్టపడాలి. మలైకా పోతపోసిన బొమ్మలా ఉంటుంది. ఫిట్నెస్ పోకుండా జాగ్రత్త పడుతుంది. అందుకే ఇప్పటికీ మలైకాలో ఏజ్ కనిపించడం లేదు. మలైకా సూపర్ మోడల్ గా, టెలివిజన్ ప్రెజెంటర్ గా, రియాలిటీ షో జడ్జిగా దూసుకుపోతున్నారు. మలైకా అంటే ఒక బ్రాండ్ అన్నట్లు. ఇక సెక్సీ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sai Pallavi : ఈమె సీతనా? సాయి పల్లవి పై ట్రోలింగ్, హిందీ రాకపోతే రామాయణం లో నటించకూడదా?
Recommended image2
Kiara Advani: 7 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు దారుణం.. కియారా అద్వానీ అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందా?
Recommended image3
Samantha Top 5 Hits: సమంత కెరీర్‌లో బాక్సాఫీస్ దుమ్ముదులిపిన టాప్ 5 సినిమాలు.. తిరుగులేని స్టార్ ని చేసింది ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved