MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • మార్క్ శంకర్‌ హెల్త్ అప్‌ డేట్‌.. ఎన్టీఆర్ ట్వీట్‌కి స్పందించిన పవన్‌, ఏం చెప్పాడంటే

మార్క్ శంకర్‌ హెల్త్ అప్‌ డేట్‌.. ఎన్టీఆర్ ట్వీట్‌కి స్పందించిన పవన్‌, ఏం చెప్పాడంటే

Pawan Kalyan-jr Ntr: పవన్‌ కళ్యాణ్‌ కొడుకు మార్క్ శంకర్‌ సింగపూర్‌ లో గాయపడిన విషయం తెలిసిందే. సమ్మర్ క్యాంపులో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్‌ గాయపడ్డాడు. ఆయనతోపాటు ముప్పైమంది చిన్నారులు గాయాలపాలయ్యారు. ఓ చిన్నారి మరణించాడు. ఈ ఘటన మెగా ఫ్యాన్స్ అందరిని కలవరానికి గురి చేసింది. దీనిపై జనసేన అభిమానులు ఆందోళన చెందారు. అయితే ప్రాణాలకు ప్రమాదం లేదని, కోలుకుంటున్నారని పవన్‌ చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా మార్క్ శంకర్‌ లేటెస్ట్ హెల్త్ అప్‌ డేట్‌ వచ్చింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 10 2025, 06:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Pawan Kalyan, mark shankar

Pawan Kalyan, mark shankar

Pawan Kalyan-jr Ntr:ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ చిన్న కొడుకు మార్క్ శంకర్  సింగపూర్‌లో సమ్మర్‌ క్యాంప్‌కి వెళ్లి అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. ఆయన చేతికి కాళ్లకి గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పోగ వెళ్లింది. దీంతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడింది. కొడుక్కి ప్రమాదం జరిగిన నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ సింగపూర్‌కి చేరుకున్నారు. పవన్‌తోపాటు చిరంజీవి, సురేఖలు కూడా సింగపూర్‌కి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడికి వెళ్లిన పవన్‌ కొడుకు హెల్త్ అప్‌ డేట్‌ ఇచ్చారు. ఆరోగ్యం బాగానే ఉందని, కోలుకుంటున్నాడని తెలిపారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Pawan Kalyan son

Pawan Kalyan son

ఈ మేరకు ఒక ఫోటో కూడా బయటకు వచ్చింది. మార్క్ శంకర్ గాయాలకు కట్లతో కనిపించాడు. ఆక్సీజన్‌ తీసుకుంటూ కనిపించారు. కాకపోతే పొగ, మంటల కారణంగా చర్మం కాస్త కమిలిపోయినట్టుగా ఉంది. కానీ పవన్‌ ఫ్యాన్స్ మాత్రం ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా లేటెస్ట్ హెల్త్ అప్‌ ఇచ్చారు పవన్‌. ఎన్టీఆర్‌ ట్వీట్ కి రిప్లై ఇస్తూ మార్క్ శంకర్‌ కోలుకుంటున్నట్టు తెలిపారు. 

34
jr ntr

jr ntr

పవన్‌ కొడుక్కి ప్రమాదం జరిగిన విషయం తెలియగానే ఎన్టీఆర్‌ స్పందించి త్వరగా కోలుకోవాలని తారక్‌ ట్వీట్‌ చేశారు. దీనికి పవన్‌ స్పందించారు. ఈ కష్ట సమయంలో తమ పట్ల మీరు చూపించిన సానుభూతి, తమ కోసం సపోర్ట్ గా నిలవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే చిన్నవాడు(మార్క్ శంకర్‌) కోలుకుంటున్నాడు. ఇప్పుడు బాగానే ఉన్నాడనే విషయాన్ని వెల్లడించారు. తన జనసేన పార్టీ ట్విట్టర్ అకౌంట్‌ నుంచి ఆయన  ఈ ట్వీట్ చేయడం విశేషం. ఇప్పుడిది వైరల్‌ అవుతుంది. 

44
pawan kalyan

pawan kalyan

పవన్‌ కళ్యాణ్‌ కొడుక్కి ఇలా జరిగిందని విషయం తెలిసిన వెంటనే ఎన్టీఆర్‌ స్పందించడం విశేషం. అది పవన్‌తో ఆయనకు ఉన్న బాండింగ్‌ని తెలియజేస్తుంది. ఇండస్ట్రీలో చాలా మంది స్పందించలేదు. కానీ తారక్‌ మెయిన్‌గా రియాక్ట్ కావడంతో పవన్‌ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 


read  more: హరికృష్ణ కారణంగా దెబ్బలు తిన్న హీరో ఎవరో తెలుసా? ఆయన్ని కొట్టలేక పాపం కొడుకుని చితకబాదిన తండ్రి

also read: Jack Movie Review: `జాక్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌..

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Recommended image2
Rajinikanth Net Worth : తలైవా ఆస్తి ఎంతో తెలుసా?
Recommended image3
Irumudi: ఇరుముడి మూవీకి చిరంజీవి రివ్యూ, ఇండస్ట్రీ ఏ కొందరిదో కాదు..మెగాస్టార్ నుంచి అస్సలు ఊహించని కామెంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved