సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్

First Published Apr 8, 2021, 4:45 PM IST

2000లో విడుదలైన బద్రి సంచలన విజయం అందుకుంది. పవన్ కళ్యాణ్ కి స్టార్డం తెచ్చిన సినిమాలలో అది ఒకటి. ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రేణూ దేశాయ్ అప్పట్లో యూత్ కి తెగనచ్చేశారు.