MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాకు అతనొక్కడే, తన హ్యాపీనెస్ వెనకున్న వ్యక్తిని రివీల్ చేసిన రేణు!

నాకు అతనొక్కడే, తన హ్యాపీనెస్ వెనకున్న వ్యక్తిని రివీల్ చేసిన రేణు!

పవర్ స్టార్ మాజీ భార్య రేణు దేశాయ్ వ్యాఖ్యలు తరచుగా సంచలనంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం గురించి ఆమె స్పందించే తీరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jun 08 2021, 08:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉండే రేణు దేశాయ్ సామాజిక, వ్యక్తిగత విషయపై స్పందిస్తూ ఉంటారు. ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతారు. ఎవరైనా తిక్క ప్రశ్నలు వేసి విసిగిస్తే గట్టిగా సమాధానం చెబుతారు.

27
పవన్ ని వివాహం చేసుకున్న తరువాత ఆమె వెండితెర వెనుకకు వెళ్లిపోయారు. పవన్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. ఇక విడాకుల తరువాత రేణు పిల్ల్లలతో పాటు పూణే వెళ్లి, అక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నారు.

37
ఈ మధ్య రేణు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆమె నటిగా మరలా బిజీ అయ్యారు. కెరీర్ కోసం హైదరాబాద్ వచ్చిన రేణు ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నారు.

47
రేణు దేశాయ్ కొన్ని టెలివిజన్ ప్రోగ్రామ్స్ కి జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. ఓ సీరియల్ లో కూడా తళుక్కున మెరిశారు రేణు దేశాయ్. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది.

57
కాగా రేణు దేశాయ్ కొడుకు, పవన్ సినీ వారసుడు అకీరా టీనేజ్ లో ఉన్నారు. 16ఏళ్లకే ఆరడగుల హైట్ దాటేసిన అకీరా, పవన్ ఫ్యాన్స్ లో ఆసక్తి రేపుతున్నారు. ఈ క్రమంలో అకీరా వెండితెర ఎంట్రీ ఎప్పుడు అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

67
ఇటీవల సోషల్ మీడియా ఛాట్ లో పాల్గొన్న రేణుదేశాయ్ ని ఇదే ప్రశ్న అడుగగా... కరోనా వంటి కష్ట కాలంలో ఇలాంటి విషయాలపై మాట్లాడలేము. అకీరా ఎంట్రీకి సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు మీతో ఖచ్చితంగా పంచుకుంటాను అన్నారు.

77
అలాగే అకీరా గురించి మాట్లాడుతూ.. ఈ ప్రపంచంలో నాకు ఆనందం పంచగల ఒకే వ్యక్తి అకీరా. తను జోక్స్ వేసి నవిస్తూ ఉంటే , తనలో నన్ను నేను చూసుకుంటూ ఉంటాను. నా సంతోషానికి కారణం అకీరా అని చెప్పుకొచ్చారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IPS Officer: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరో తెలుసా? ఈమె నిజంగా గ్రేట్ అబ్బా
Recommended image2
Agadha Teaser: 'అగధ' ముందు ఎవ్వరి ఆటలూ సాగవు..టీజర్ తోనే వెన్నులో వణుకు పుట్టించారు
Recommended image3
ఇండియన్‌ సినిమాని దున్నేస్తున్న ఈ హీరోయిన్ల కామన్‌ పాయింట్‌ ఒక్కటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved