MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నా అన్న ఎప్పుడూ తల ఎగరేసే మనిషి కాదు.. చిరుపై పవన్ ఎమోషనల్ వర్డ్స్

నా అన్న ఎప్పుడూ తల ఎగరేసే మనిషి కాదు.. చిరుపై పవన్ ఎమోషనల్ వర్డ్స్

తెలుగు సినిమా రంగంలో ఎదురులేని ఇంద్రుడు మెగాస్టార్ చిరంజీవి. భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న సుప్రీం హీరో ఆయన. నటన, డాన్స్, స్టైల్ తో నాలుగు దశాబ్దాలుగా అభిమానులని ఉర్రూతలూగిస్తున్నారు చిరంజీవి.

1 Min read
Author : pratap reddy | Asianet News
Published : Aug 22 2021, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు సినిమా రంగంలో ఎదురులేని ఇంద్రుడు మెగాస్టార్ చిరంజీవి. భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న సుప్రీం హీరో ఆయన. నటన, డాన్స్, స్టైల్ తో నాలుగు దశాబ్దాలుగా అభిమానులని ఉర్రూతలూగిస్తున్నారు చిరంజీవి. నేడు మెగాస్టార్ చిరంజీవి 66వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. 

 

26

ఈ సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాను తండ్రి తర్వాత తండ్రిగా భావించే అన్నయ్యకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ గా బర్త్ డే విషెస్ తెలిపారు. 

36

చిరు జన్మదినం సందర్భగా పవన్ మాటల్లో ఆయన గురించి.. చిరంజీవి నాకు మాత్రమే కాదు.. ఎందరికో మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాత, ఆదర్శ ప్రాయుడు.. ఇలా ఎన్ని చెప్పినా ఆయన గురించి చెప్పుకోవాల్సినవి మిగిలిపోయే ఉంటాయి. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టం అయితే.. ఆయనలో సుగుణాలు చూస్తూ పెరగడం మరో అదృష్టం. 

46

చిరంజీవి ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా గర్వం ఆయన తలకు ఎక్కలేదని పవన్ వ్యాఖ్యానించాడు. తెలుగు సినిమాని భారత సినీ రంగంలో అగ్రపథాన నిలబెట్టాడు. నందులు, పద్మ భూషణ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా పని చేశారు. కానీ ఈరోజు ఆయన తల ఎగరేయలేదు. 

56

విద్యార్థి దశ నుంచే సేవా భావం అలవర్చుకున్న చిరంజీవి గారు నటుడిగా మారాక రక్తదానం, నేత్రదానం, ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి తనలోని సేవా గుణాన్ని చాటుకున్నారు. గుప్తదానాలు ఎన్నో చేశారు.. చేస్తూనే ఉన్నారు. 

66

మా కుటుంబంలో అన్నయ్యగా పుట్టినప్పటికీ.. మమ్మల్ని తండ్రి స్థానంలో నిలిచి సాకారు అని పవన్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆ ప్రేమమూర్తి పుట్టినరోజు సందర్భర్భంగా ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు. 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Bellamkonda Sreenivas: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం, వైరల్ ఫోటోస్.. పెళ్లి ఎప్పుడో తెలుసా
Recommended image2
Kareena Kapoor: పెళ్లి తర్వాత ఆ పని చేయలేనని తేల్చి చెప్పేసిన హీరోయిన్.. ఏం జరిగిందో తెలుసా ?
Recommended image3
Pataudi Family: ఈస్టర్ సెలబ్రేషన్స్.. కరీనా, సారా అందాల హంగామా.. ఫ్యామిలీ ఫోటోలు వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved