MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Pawan Kalyan: అజ్ఞాతవాసి తర్వాత ఇదే, క్లైమాక్స్ ఇంకా పెండింగ్..చిరు, బాలయ్యతో పోటీకి డిసైడ్ అయిన పవన్

Pawan Kalyan: అజ్ఞాతవాసి తర్వాత ఇదే, క్లైమాక్స్ ఇంకా పెండింగ్..చిరు, బాలయ్యతో పోటీకి డిసైడ్ అయిన పవన్

పవన్ కళ్యాణ్ త్వరలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇంతలో పవన్ కళ్యాణ్ నటించబోయే మరో చిత్రానికి సంబంధించిన సన్నాహకాలు మొదలయ్యాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Feb 07 2026, 09:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పవన్ కళ్యాణ్ సినిమాలు
Image Credit : Asianet News

పవన్ కళ్యాణ్ సినిమాలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరగా ఓజీ చిత్రంతో హిట్ అందుకుని అభిమానుల దాహం తీర్చారు. అంతకు ముందు విడుదలైన హరి హర వీరమల్లు తీవ్రంగా నిరాశపరిచింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ మూవీ స్టైలిష్ మేకింగ్ తో ఆకట్టుకుంది. సమ్మర్ లో పవన్ నటించిన మరో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతోంది. మార్చి 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్ గా మేకర్స్ ప్రకటించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్
Image Credit : instagram

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్

దీనితో పవన్ తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ షిప్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం మాస్ అండ్ స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఉగాది సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ సన్నిహితుడు రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి రచయిత. 

Related Articles

Related image1
మహేష్ బాబు నేచురల్ పెర్ఫార్మెన్స్ కి కృష్ణంరాజు ఫిదా, అది డైరెక్టర్ చేసిన మ్యాజిక్ అంటూ ప్రశంసలు
Related image2
ఫంకీ ట్రైలర్ రివ్యూ, త్రివిక్రమ్ ని అడిగితే ఏమన్నాడో తెలుసా.. నవ్వుల మోత, విశ్వక్ సేన్ కి భారీ హిట్ లోడింగ్ ?
35
2027 సంక్రాంతికి రిలీజ్
Image Credit : Asianet News

2027 సంక్రాంతికి రిలీజ్

ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఉగాదికి ప్రారంభించి 2027 సంక్రాంతికి రిలీజ్ చేద్దామని రామ్ తాళ్లూరి.. పవన్ ని అడిగారట. దీనితో పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అజ్ఞాతవాసి తర్వాత సంక్రాంతికి రిలీజ్ అవుతున్న పవన్ మూవీ ఇదే అవుతుంది. 

45
సంక్రాంతికి ఇప్పటి నుంచే పోటీ షురూ 
Image Credit : X/Pawan Kalyan

సంక్రాంతికి ఇప్పటి నుంచే పోటీ షురూ 

 2027 సంక్రాంతికి ఇప్పటికే పలు చిత్రాలు రిలీజ్ కంఫర్మ్ చేసుకున్నాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి - బాబీ మెగా 157, బాలకృష్ణ నటించబోయే చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతాయి. అనిల్ రావిపూడి, వెంకటేష్ మూవీ కూడా సంక్రాంతికే ఉంటుంది. నాగార్జున కూడా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. 

55
అదే పెద్ద టాస్క్
Image Credit : Asianet News

అదే పెద్ద టాస్క్

2027 సంక్రాంతి ఇప్పటి నుంచే రద్దీగా మారినట్లు అనిపిస్తోంది. అయినప్పటికీ సంక్రాంతి బరిలో తాను కూడా ఉన్నాను అంటూ పవన్ సంకేతాలు ఇచ్చేశారు. అయితే పవన్ రాజకీయాలకు సమయం కేటాయిస్తూ.. ఈ చిత్రానికి తగినన్ని డేట్లు ఇవ్వడం పెద్ద టాస్క్. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
పవన్ కళ్యాణ్
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
మహేష్ బాబు నేచురల్ పెర్ఫార్మెన్స్ కి కృష్ణంరాజు ఫిదా, అది డైరెక్టర్ చేసిన మ్యాజిక్ అంటూ ప్రశంసలు
Recommended image2
ఫంకీ ట్రైలర్ రివ్యూ, త్రివిక్రమ్ ని అడిగితే ఏమన్నాడో తెలుసా.. నవ్వుల మోత, విశ్వక్ సేన్ కి భారీ హిట్ లోడింగ్ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved