- Home
- Entertainment
- పవన్ భామ నిధి అగర్వాల్ హాట్ క్లీవేజ్ షో.. నెట్టింట మంట పెడుతున్న నయా లుక్స్.. చెమటలు పట్టడం ఖాయం
పవన్ భామ నిధి అగర్వాల్ హాట్ క్లీవేజ్ షో.. నెట్టింట మంట పెడుతున్న నయా లుక్స్.. చెమటలు పట్టడం ఖాయం
ఇస్మార్ట్ భామ, పవర్ స్టార్ బ్యూటీ నిధి అగర్వాల చాలా గ్యాప్‌తో నెట్టింట మంటలు పుట్టించింది. క్లీవేజ్ షోతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో భూకంపాన్ని సృష్టించింది. నిధి గ్లామర్ ఫోటోల దెబ్బకి ఇంటర్నెట్ షేక్ అయిపోయిందంటే అతిశయోక్తి కాదు.
17

`ఇస్మార్ట్ శంకర్` చిత్రంతో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది నిధి అగర్వాల్. అందులో తన అందాల ఘాటెంతో చూపించి ఆడియెన్స్ ని ఫిదా చేసింది.

27
మరోవైపు ఇటీవల ఏకంగా పవన్ కళ్యాణ్‌తో నటించే ఆఫర్‌ని అందుకుని పవర్ స్టార్ ఫ్యాన్స్ కి క్రష్ అయిపోయింది. తన ఘాటైన అందాల ఫోటోలను పంచుకుంటూ సోషల్ మీడియా అభిమానులు మంత్రముగ్ధుల్ని చేస్తుంది.

37
ఒక్క సినిమాతోనే సౌత్‌లో భారీ ఫాలోయింగ్ పెంచుకుంది నిధి. మరోవైపు హాట్ ఫోటోలను పంచుకుని సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పంచుకుంది.

47
`మున్నా మైఖేల్` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ హాట్ అందాల భామ తెలుగులో `సవ్యసాచి` చిత్రంతో పరిచయమైంది.

57
రామ్-పూరీల కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ `ఇస్మార్ట్ శంకర్` చిత్రంతో కమర్షియల్ హిట్‌ని అందుకుని స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.

67
అప్పట్నుంచి వరుసగా గ్లామర్ ఫోటోస్‌తో అభిమానులకు దగ్గరవుతూనే ఉంది. ఇటీవల చాలా గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ ఎట్టకేలకు వారికి ఖుషీ చేసింది. ఆరేంజ్ కలర్ డ్రెస్‌లో హోయలు పోయింది. క్లీవేజ్ షోతో పిచ్చెక్కిస్తుంది.

77
ప్రస్తుతం నిధి పవన్‌తో `హరిహర వీరమల్లు` చిత్రంలో, అలాగే గల్లా అశోక్ హీరోగా రూపొందుతున్న `హీరో` చిత్రంతో హీరోయిన్ గా నటిస్తుంది. తమిళంలో మరో సినిమా చేస్తుంది నిధి.

Latest Videos