నిధి కంటి చూపే డేంజరూ... ఇక బట్టలు అంత పొట్టిగా వేసుకుంటే ఏమైనా ఉందా!

First Published Feb 24, 2021, 3:53 PM IST

టాలీవుడ్ కి దొరికిన సెక్సియస్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్. పేరులో నిధి ఒంటిపై పరుచుకున్న ఈ భామ, ఒంపు సోపులతోనే కాకుండా మత్తెక్కించే కళ్ళతో మనసును మెలిపెట్టేస్తుంది.