MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సాయం చేస్తే రివార్డ్ ఇస్తా... ఫ్యాన్స్ కి పవన్ హీరోయిన్ నిధి బంపర్ ఆఫర్!

సాయం చేస్తే రివార్డ్ ఇస్తా... ఫ్యాన్స్ కి పవన్ హీరోయిన్ నిధి బంపర్ ఆఫర్!

హాట్ బేబీ నిధి అగర్వాల్ కెరీర్ ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది. ఆమె ఏకంగా పవన్ కళ్యాణ్ లాంటి బిగ్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. అది కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు కావడం మరో విశేషం.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 13 2021, 12:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న యాక్షన్ పీరియాడిక్ డ్రామా హరిహర వీరమల్లు సినిమాలో నిధి ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28
నిధి నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు కావడం విశేషం. హరిహర వీరమల్లు విడుదల తరువాత నిధి స్టార్ హీరోల ఛాయిస్ కావడం ఖాయంగా కనిపిస్తుంది.

38
ఈ చిత్రంతో పాటు మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా డెబ్యూ మూవీలో నిధి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలతో పాటు ఓ తెలుగు, తమిళ చిత్రం ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ మూవీతో మొదటి హిట్ అందుకున్న నిధి కెరీర్ ట్రాక్ లో పడింది.

48
వేడి వేడి పరువాలతో కిరాక్ పుట్టించే నిధికి యూత్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనితో ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి.

58
అయితే నిధి అగర్వాల్ కి పెద్ద కష్టం వచ్చి పడింది. తన పెట్ డాగ్ తప్పిపోయిందట. దీనితో దిగులుపడ్డ నిధి అగర్వాల్ తన కుక్క ఆచూకీ చెప్పాల్సిందిగా సోషల్ మీడియా ద్వారా వేడుకుంది.

68
తన పెట్ డాగ్ బ్రీడ్, ఏజ్, ఫీచర్స్ తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ పెట్టారు నిధి అగర్వాల్. కుక్క ఆచూకీ తెలిపినవారికి ఏకంగా లక్ష రూపాయల బహుమానం ఆమె ప్రకటించడం విశేషం.

78
మరి నిధి ఫ్యాన్స్ కి ఇది సువర్ణావకాశమే అని చెప్పాలి. నిధి పెట్ డాగ్ ఆచూకీ కనుగొంటే లక్ష రూపాయల బహుమానంతో పాటు, ఆమెను కలిసే లక్ దక్కుతుంది.

88
ఇప్పటికే కొందరు సీరియస్ గా ట్రై చేస్తూ ఉండి ఉంటారు అనడంలో సందేహం లేదు .

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Malavika Mohanan: రజనీ, మోహన్‌లాల్, విజయ్... ఆ ముగ్గురు సూపర్ స్టార్ల సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్
Recommended image2
Ananya Nagalla : ప్లాప్ హీరో తో ప్రేమలో పడ్డ హీరోయిన్, అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?
Recommended image3
Savitri Vs Janaki : సావిత్రి కి పాటలు పాడను.. జానకి అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved