పరుపుతో అందాలు దాచేస్తే చూసేదెలా..కంటిచూపుతోనే చంపేస్తున్న పవన్ బ్యూటీ నిధి అగర్వాల్
నిధి అగర్వాల్ మోస్ట్ సెక్సీయెస్ట్ గ్లామరస్ హీరోయిన్‌గా అభిమానులతో పిలిపించుకుంటోంది. హాట్ ఫోటోలతో రచ్చ చేసే ఈ భామ ఈసారి పరుపుతో తన అందాలను దాచేసింది. అంతేకాదు మత్తెక్కించే చూపులతో చంపేస్తుంది. తాజాగా పంచుకున్న నిధి హాట్ ఫోటోలు కుర్రాళ్ల మతులను చిత్తు చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన `ఇస్మార్ట్ శంకర్` చిత్రంలో నటించి తన ఘాటైన అందాలతో ఆడియెన్స్ ని ఫిదా చేసిన నిధి అగర్వాల్ తాజాగా గ్లామరస్ ఫోటోలను పంచుకుంది.
రెడ్ బనియన్ వేసుకుని పరుపుపై పడుకుని ఉంది నిధి. మత్తెక్కించే చూపులతో మాయ చేస్తుంది. చూపు తిప్పుకోనివ్వడం లేదు.
అయితే పరుపుతో తన అందాలను దాచేసిందీ అమ్మడు. ఎప్పుడైనా తన సెక్సీ అందాలను ఆరబోయే ఈ బ్యూటీ ఇప్పుడు వాటిని దాచడంతో అభిమానులు హర్ట్ అవుతున్నారు.
నిధిలో నిధి లేదంటూ మొఖం చాటేస్తున్నారు. బట్ ఫ్యాన్స్ కోసం నిధి ఏమైనా చేస్తుంది.
అందమే అవసరం లేదు ఆ కంటి చూపు చాలు అంటున్నారు ఫ్యాన్స్. మత్తెక్కించేలా ఉన్న ఆమె చూపులు కుర్రాళ్లని మైమరపిస్తున్నాయి. మాయ చేస్తున్నాయి.
తాజాగా పంచుకున్న నిధి గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్బంగా ఈ హాట్ బ్యూటీ ఓ విషయాన్ని వెల్లడించింది. తాను పవన్ కళ్యాణ్ చిత్రంలో నటిస్తున్నట్టు చెప్పేసింది.
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ రూపొందిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నిధి ఎంపిక కావడం విశేషం. దీంతో నిధి జాతకమే మారిపోయిందని చెప్పొచ్చు. దీంతోపాటు అశోక్ గల్లా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుందీ భామ.