MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • సెట్స్ లో పవిత్ర లోకేష్ కి తీవ్ర అవమానం.. అలా ప్రవర్తించిన ఆ స్టార్ హీరో ఎవరు ?

సెట్స్ లో పవిత్ర లోకేష్ కి తీవ్ర అవమానం.. అలా ప్రవర్తించిన ఆ స్టార్ హీరో ఎవరు ?

సీనియర్ నటుడు నరేష్ తో ఎఫైర్ వ్యవహారం రచ్చగా మారడంతో పవిత్ర లోకేష్ పేరు మీడియాలో ఎక్కువగా వినిపించింది. నరేష్ తో రిలేషన్ షిప్ కారణంగా పెద్ద రభసే జరిగింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 23 2022, 08:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సీనియర్ నటుడు నరేష్ తో ఎఫైర్ వ్యవహారం రచ్చగా మారడంతో పవిత్ర లోకేష్ పేరు మీడియాలో ఎక్కువగా వినిపించింది. నరేష్ తో రిలేషన్ షిప్ కారణంగా పెద్ద రభసే జరిగింది. ఈ వ్యవహారంలోకి నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి కూడా ఎంటర్ కావడంతో ఊహించని సంఘటనలు జరిగాయి. మైసూర్ లో జరిగిన హోటల్ సంఘటనతో అంతా ఆశ్చర్యపోయారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అప్పటి నుంచి సోషల్ మీడియాలో నరేష్, పవిత్ర లోకేష్ గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ఈ సంఘటన తర్వాత పవిత్ర లోకేష్ ఇమేజ్ మారిపోయిందనే చెప్పాలి. పవిత్ర లోకేష్, నరేష్ స్క్రీన్ పై కనిపిస్తే ఫ్యాన్స్ విజిల్స్ వేస్తున్నారు. అంతలా వీరిద్దరూ క్రేజీగా మారిపోయారు. 

36

పవిత్ర లోకేష్ టాలీవుడ్ లో తల్లి పాత్రల్లో అలరిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆమె ఇమేజ్ మారిపోయింది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్ర సెట్స్ లో అవమానకర సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ స్టార్ హీరోకి ఆమెని తల్లి పాత్రలో ఎంపిక చేశారట. హీరోకి తెలియకుండానే ఇది జరిగినట్లు తెలుస్తోంది. 

46

హీరో సెట్స్ కి వెళ్ళగానే ఆమె ఉండడంతో ఆశ్చర్యపోయాడట. ఆమెని ఎందుకు ఎంపిక చేశారు అని దర్శకుడిపై కస్సుబుస్సులాడినట్లు తెలుస్తోంది. హీరో ప్రవర్తనతో పవిత్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. 

56

నరేష్ తో రిలేషన్ షిప్ వల్ల ఆమెని తల్లి పాత్రల్లో యాక్సెప్ట్ చేయలేకపోతున్నారని అంటున్నారు. పవిత్ర లోకేష్ చివరగా.. అంటే సుందరానికి, సర్కారు వారి పాట చిత్రాల్లో నటించింది. 

66

అయితే గతంలో నరేష్ పవిత్ర లోకేష్ ని నాల్గోవివాహం చేసుకుంటారంటూ వార్తలు వచ్చాయి. కానీ వీరిద్దరూ సహజీవనం కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డ్యామేజ్ జరగడంతో తమ వ్యక్తిగత విషయాలని మీడియా ముందు ఉంచకూడదని నరేష్, పవిత్ర డిసైడ్ అయ్యారట. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image2
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image3
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved