MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రేయసితో ఘనంగా 'పటాస్' యాదమ్మ రాజు నిశ్చితార్థం.. ఫొటోస్ ఇవిగో..

ప్రేయసితో ఘనంగా 'పటాస్' యాదమ్మ రాజు నిశ్చితార్థం.. ఫొటోస్ ఇవిగో..

యువ కమెడియన్లు తమ ట్యాలెంట్ నిరూపించుకునేందుకు బుల్లితెర, ఓటిటి వేదికలు చాలానే వచ్చాయి. జబర్దస్త్, పటాస్, అదిరింది లాంటి షోలతో చాలా మంది యువ కమెడియన్లు తమ ప్రతిభ చాటుకుంటున్నారు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 28 2022, 04:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యువ కమెడియన్లు తమ ట్యాలెంట్ నిరూపించుకునేందుకు బుల్లితెర, ఓటిటి వేదికలు చాలానే వచ్చాయి. జబర్దస్త్, పటాస్, అదిరింది లాంటి షోలతో చాలా మంది యువ కమెడియన్లు తమ ప్రతిభ చాటుకుంటున్నారు. అలా పటాస్ షోతో యంగ్ కమెడియన్ యాదమ్మ రాజు పాపులర్ అయ్యాడు. 

 

26

మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటూ పటాస్, అదిరింది లాంటి షోలలో ఎన్నో స్కిట్ లు చేశాడు. అయితే త్వరలో యాదమ్మ రాజు ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. నేడు యాదమ్మ రాజు తన ప్రేయసి స్టెల్లాని నిశ్చితార్థం చేసుకున్నాడు. 

 

36

కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో యాదమ్మ రాజు, స్టెల్లా ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. నూతన జంట చూడ ముచ్చటగా ఉన్నారు. యాదమ్మ రాజు, స్టెల్లా చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. 

 

46

వీరిద్దరూ కలసి పలు షోలలో పాల్గొనడమే కాదు.. అనేక యూట్యూబ్ వీడియోలు, రీల్స్ కూడా చేశారు. ఎట్టకేలకు ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. 

 

56

యాదమ్మ రాజు, స్టెల్లా నిశ్చితార్థ వేడుకకి జబర్దస్త్ కమెడియన్లు రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత జంటగా హాజరయ్యారు. వీరిద్దరు కూడా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఒక స్కిట్ లో యాదమ్మ అనే రోల్ ప్లే చేయడంతో అందరూ యాదమ్మ రాజు అని పిలవడం ప్రారంభించారు. 

 

66

యాదమ్మ రాజు బుల్లితెరపై కామెడీ చేయడంతో పాటు ఎమోషనల్ స్కిట్ లతో కూడా ఆకట్టుకున్నాడు. పటాస్ షోని వదిలేసి అదిరింది షోలో ఎంట్రీ ఇచ్చాడు యాదమ్మ రాజు. సద్దాంతో కలసి యాదమ్మ రాజు చేసే కామెడీ అంతా ఇంతా కాదు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Anushka Shetty: అనుష్క పాత్ర వల్లే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ ? అంతా అయిపోయాక క్లాసిక్ అంటూ ప్రశంసలు
Recommended image2
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ కంటే.. శోభన్ బాబు తో కంఫర్ట్ ఎక్కువ అన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
రజినీకాంత్ ను కొట్టమనందుకు.. సినిమానే వదిలేసిన స్టార్ హీరోయిన్? ఖుష్బూ మిస్ అయిన మూవీ ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved