MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • పాన్ ఇండియా స్టార్స్ ర్యాంకింగ్స్ లో ఎన్టీఆర్, చరణ్ గల్లంతు... విజయ్, ప్రభాస్ జోరు!

పాన్ ఇండియా స్టార్స్ ర్యాంకింగ్స్ లో ఎన్టీఆర్, చరణ్ గల్లంతు... విజయ్, ప్రభాస్ జోరు!

నెల వ్యవధిలో ర్యాంక్స్ తారుమారయ్యాయి. పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో ఎన్టీఆర్, చరణ్ ర్యాంక్స్ గల్లంతయ్యాయి. ముఖ్యంగా నంబర్ 2లో ఉన్న ఎన్టీఆర్ ఆరో స్థానానికి పడిపోయారు. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ విడుదల చేసిన లేటెస్ట్ ర్యాంకింగ్స్ ఇలా ఉన్నాయి. 

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 22 2022, 08:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Pan India Stars

Pan India Stars

ఏప్రిల్ 2022 ర్యాంకింగ్స్ లో ఎన్టీఆర్ (NTR)సత్తా చాటాడు. ఆయన ఇండియా వైడ్ పాపులారిటీలో 2వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. ఒక్క పాన్ ఇండియా హిట్ లేకున్నా కోలీవుడ్ స్టార్ నంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. అనూహ్యంగా ప్రభాస్ అప్పుడు మూడో స్థానానికి పడిపోయారు. ఏప్రిల్ 2022 సర్వే ప్రకారం విజయ్ (Thalapathy vijay)1వ ర్యాంక్, ఎన్టీఆర్ 2వ ర్యాంక్, ప్రభాస్ 3వ ర్యాంక్ సాధించగా అల్లు అర్జున్ 4వ ర్యాంక్, అక్షయ్ కుమార్ 5వ ర్యాంక్ కి పరిమితమయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Pan India Stars

Pan India Stars

ఏప్రిల్ 2022 ర్యాంకింగ్స్ లో ఎన్టీఆర్ (NTR)సత్తా చాటాడు. ఆయన ఇండియా వైడ్ పాపులారిటీలో 2వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. ఒక్క పాన్ ఇండియా హిట్ లేకున్నా కోలీవుడ్ స్టార్ నంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. అనూహ్యంగా ప్రభాస్ అప్పుడు మూడో స్థానానికి పడిపోయారు. ఏప్రిల్ 2022 సర్వే ప్రకారం విజయ్ (Thalapathy vijay)1వ ర్యాంక్, ఎన్టీఆర్ 2వ ర్యాంక్, ప్రభాస్ 3వ ర్యాంక్ సాధించగా అల్లు అర్జున్ 4వ ర్యాంక్, అక్షయ్ కుమార్ 5వ ర్యాంక్ కి పరిమితమయ్యారు.

38

ఆర్ ఆర్ ఆర్ హీరో రామ్ చరణ్ ఏప్రిల్ 2022 సర్వే లిస్ట్ లో 7వ స్థానానికి మహేష్ (Mahesh Babu)10వ స్థానానికి పరిమితమయ్యారు. యష్, అజిత్, సూర్య టాప్ టెన్ లో చోటు దక్కించుకున్న హీరోలు. 

48

అయితే నెల వ్యవధిలో ఈ ర్యాంక్స్ తారుమారయ్యాయి. సెకండ్ ప్లేస్ లో ఉన్న ఎన్టీఆర్ 6వ ర్యాంక్ కి పడిపోయారు. ఆర్మాక్స్ సంస్థ ఇండియా వైడ్ పాప్యులర్ హీరోల ర్యాంకింగ్స్ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానుల అభిప్రాయం ప్రకారం ర్యాంకింగ్స్ కేటాయించారు.

58
Pan India Stars

Pan India Stars


మే నెలలో కూడా ఇండియా వైడ్ పాపులారిటీలో విజయ్ నంబర్ వన్ ప్లేస్ సాధించారు. ఇక బాహుబలి సిరీస్ తో పాటు సాహో చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రభాస్ 2వ ర్యాంక్ సాధించారు. ఏప్రిల్ సర్వే లో మాత్రం ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్ 3వ ర్యాంక్ లో ఉండడం గమనార్హం. ఇక టాప్ 5లో ఉన్న హీరోల లిస్ట్ చూస్తే... యష్ 3వ ర్యాంక్, అజిత్ కుమార్ 4వ ర్యాంక్, అక్షయ్ కుమార్ 5వ ర్యాంక్ పొందారు. 

68


విజయ్, అక్షయ్ కుమార్ ర్యాంక్స్ అలానే ఉన్నాయి. యష్ అజిత్ మాత్రం టాప్ టెన్ నుండి టాప్ ఫైవ్ లోకి దూసుకొచ్చారు. వీరు టాలీవుడ్ హీరోలను వెనక్కి నెట్టారు. ఇక అల్లు అర్జున్ (Allu Arjun)6వ ర్యాంక్, ఎన్టీఆర్ 7వ ర్యాంక్, మహేష్ 8వ ర్యాంక్, రామ్ చరణ్ 9వ ర్యాంక్, సూర్య 10వ ర్యాంక్ దక్కించుకున్నారు. 

78
RRR Movie

RRR Movie


ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్ 2 నుండి 7కి, రామ్ చరణ్ 7 నుండి 9కి పడిపోయారు. ఇక టాలీవుడ్ ర్యాంకింగ్స్ కూడా తారుమారు కావడం విశేషం. ఏప్రిల్ సర్వే రిజల్ట్స్ లో ఎన్టీఆర్ ఫస్ట్ ప్లేస్ ఉండగా ఆ తరువాత వరుసగా... ప్రభాస్(Prabhas), అల్లు అర్జున్, మహేష్, రామ్ చరణ్ నిలిచారు. ఇక పవన్, నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. 
 

88
Pan India Stars

Pan India Stars


మే నెలలో ప్రభాస్ 1వ ర్యాంక్ సాధించగా మహేష్ 2వ స్థానం, ఎన్టీఆర్ 3వ స్థానం, అల్లు అర్జున్ 4వ స్థానం, రామ్ చరణ్ 5వ స్థానంతో టాప్ 5లో నిలిచారు. వీరి తర్వాత పవన్ కళ్యాణ్ 6వ స్థానం, నాని 7వ స్థానం, విజయ్ దేవరకొండ 8వ స్థానం, చిరంజీవి 9వ స్థానం, రవితేజ 10వ స్థానంలో నిలిచారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved