MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఓవర్‌నైట్‌ స్టార్‌ ప్రియా ప్రకాష్‌ వారియర్‌.. అనసూయగా మారిందట!

ఓవర్‌నైట్‌ స్టార్‌ ప్రియా ప్రకాష్‌ వారియర్‌.. అనసూయగా మారిందట!

ఒక్క కన్నుగీటుతోనే యావత్‌ సోషల్‌ మీడియా కుర్రాళ్లని మొత్తం తన మాయలో పడేసుకుంది ప్రియా ప్రకాష్‌ వారియర్‌. ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయింది. ఇప్పుడు అనసూయగా మారిందట.

2 Min read
Aithagoni Raju
Published : Apr 17 2021, 04:18 PM IST| Updated : Apr 17 2021, 04:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
`ఓరు ఆధార్ లవ్` అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ప్రియా ప్ర‌కాష్‌ వారియ‌ర్ ఇటీవల `చెక్‌` చిత్రంలో నితిన్‌తో రొమాన్స్‌ చేసింది. ఇప్పుడు `జాంబీరెడ్డి` హీరో తేజ సజ్జాతో స్టెప్పులేస్తుంది. వీరిద్దరు కలిసి నటించిన `ఇష్క్‌` చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎస్‌.ఎస్‌ రాజు ద‌ర్శ‌క‌త్వంలో ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు.

210
సినిమా ప్రమోషన్‌లో భాగంగా ప్రియా ప్రకాష్‌ వారియర్‌ మీడియాతో ముచ్చటించింది. తెలుగులో తనకిది రెండో స్ట్రెయిట్‌ చిత్రమని చెప్పింది. ఒక కొత్త సబ్జెక్ట్ తో రూపొందిన సినిమాతో వస్తున్నానని తెలిపింది. సినిమాలో ప్రతి సీన్‌ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నెక్ట్స్‌ సీన్‌లో ఏం జరుగుతుందా? అనే ఎగ్జైట్ మెంట్ సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్ష‌కుల ‌మైండ్‌లో రన్‌ అవుతుందని చెప్పింది.

310
ఈ చిత్రంలో తాను అనసూయగా కనిపిస్తుంది. `అనసూయ అనే విలేజ్ అమ్మాయి పాత్రలో నటించాను. త‌ను సెల్ఫ్ రెస్పెక్ట్‌ ఉన్న కాలేజ్‌ గాళ్‌. త‌న క్యారెక్ట‌ర్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ ఫుల్‌ లెంగ్త్‌ ఉంటుంది.

410
తేజ సజ్జా మంచి కో స్టార్‌. ఇంకా చెప్పాలంటే నా ఏజ్‌గ్రూప్‌తో సరిపోయే యాక్టర్‌. సెట్స్‌లో చాలా ఫన్‌ ఉండేది. తెలుగు డైలాగ్స్‌ చెప్పడంలో నేను కాస్త ఇబ్బందిపడ్డప్పుడు తేజ నాకు బాగా హెల్ప్‌ చేశాడు. దర్శకుడిగా ఎస్‌ఎస్‌ రాజుకిది తొలి ప్రాజెక్ట్‌. క్యారెక్టర్‌ సోల్‌ను మైండ్‌లో పెట్టుకుని నా స్టైల్‌ ఆఫ్‌ యాక్టింగ్‌ చేయమని చెప్పి దర్శకుడు నాకు ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చారు. ఈ సినిమా కోసం మేజర్‌గా నైట్‌ షూట్స్‌ చేయాల్సి వచ్చింది.

510
కొంతగ్యాప్‌ తర్వాత మెగాసూపర్‌గుడ్‌ ఫిలింస్‌ చేసిన తెలుగు సినిమా ఇది‌. ఈ ఆఫ‌ర్ నాకు సడన్‌గా వ‌చ్చింది. ‌పెద్దగా ప్లాన్‌ కూడా చేసుకోలేదు. మెగాసూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ వంటి మంచి బ్యానర్‌లో సినిమా చేయడం నా కెరీర్‌కు ఫ్లస్‌ అవుతుందని వెంటనే `ఇష్క్`‌ సెట్స్‌లో జాయినైపోయాను.

610
`ఇష్క్` ఓ మలయాళ సినిమాకు తెలుగు రీమేక్‌. ఆ సినిమా బేస్‌‌ లైన్‌ నాకు బాగా నచ్చింది. కథ బాగా కుదరిందని అనిపించింది. తెలుగు ఆడియన్స్‌కు తగ్గట్లు దర్శకుడు కథలో కొన్ని మార్పులు చేశారు. తెలుగు డైలాగ్స్‌లో పలకడం నేర్చుకుంటున్నాను. ఇష్క్‌ సినిమా చేసేప్పుడు టీమ్‌ నాకు హెల్ప్‌ చేశారు. ముందురోజే డైలాగ్స్‌ తీసుకుని నేను ప్రాక్టీస్‌ చేసి సెట్స్‌కు వచ్చేదాన్ని. అదీ నాకు కొంత హెల్ప్‌ అయ్యింది.

710
మలయాళంలో నేను నటించిన తొలి సినిమా `ఓరు ఆడార్‌ లవ్‌` తెలుగులో `లవర్స్‌ డే`గా విడుదలై రెండేళ్లు అవుతుంది. కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ ఈ ఏడాది నా రెండు సినిమాలతో (ఇష్క్, చెక్‌) తెలుగు ప్రేక్షకులను పలరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా లేకపోతే `చెక్‌` సినిమా గత ఏడాదే విడుద‌ల‌య్యేది. `ఇష్క్‌` ఈ ఏడాది వచ్చేది. ఇలా ఏడాదికో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది.

810
మనం నటించిన అన్ని సినిమాలు ఆడవు. కొన్నింటికి మాత్రమే ప్రేక్షకాదరణ లభిస్తుంది. కానీ ఫెయిల్యూర్స్‌ నుంచే మనం ఎక్కువ నేర్చుకోగలం. ఇప్పటివరకు నేను చేసిన రోల్స్‌ అన్ని నాకు డిఫరెంట్‌గానే అనిపించాయి.

910
`ఇష్క్‌`లో నేను చేసిన అనసూయ పాత్ర మోర్‌ ఇంటెన్స్‌ అండ్‌ డ్రమటిక్‌గా ఉంటుంది. నెక్ట్స్ సందీప్‌కిషన్‌ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నా. మరికొన్ని ప్రాజెక్ట్ లకు చర్చలు జరుగుతున్నాయి` అని తెలిపింది ప్రియా ప్రకాష్‌ వారియర్‌.

1010
ప్రియా ప్రకాష్‌ వారియర్‌ కొత్త గ్లామర్‌ పిక్స్.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Recommended image2
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Recommended image3
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved