MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు.. జ్యోతిక నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్ తో పాటు రొమాంటిక్ వెబ్ సిరీస్ లు రెడీ

OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు.. జ్యోతిక నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్ తో పాటు రొమాంటిక్ వెబ్ సిరీస్ లు రెడీ

ఈ వారం ఓటీటీలో కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ ‘సిస్టమ్’, తమిళ క్రైమ్ సిరీస్ ‘వారెంట్’, యానిమేటెడ్ కామెడీ ‘గోట్’తో పాటు పలు హాలీవుడ్, ఇండియన్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 18 2026, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
OTT Movies
Image Credit : Asianet News

OTT Movies

ఈ వారం OTT ప్రేక్షకుల కోసం మంచి మిక్స్ రెడీ అయింది. కోర్ట్‌రూమ్ థ్రిల్లర్‌లు, హారర్ సినిమాలు, యాక్షన్ ఎంటర్‌టైనర్లు, రియాలిటీ షోలు, కామెడీ సిరీస్‌లు ఇలా పలు జానర్లలో కొత్త కంటెంట్ స్ట్రీమింగ్‌కు రానుంది. జ్యోతిక, సోనాక్షి సిన్హా నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సిస్టమ్ తో పాటు మరిన్ని చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Netflix
Image Credit : Asianet News

Netflix

Desi Bling

రియల్ లైఫ్ కపుల్ కరణ్ కుంద్ర్రా, తేజస్వి ప్రకాశ్ ప్రధానంగా తెరకెక్కిన రియాలిటీ షో ‘Desi Bling’. బిలియనీర్ల లైఫ్‌స్టైల్, సోషల్ రైవల్రీలు, గ్లామర్ పార్టీల మధ్య జరిగే డ్రామా ఈ సిరీస్‌లో చూపించనున్నారు.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: మే 20

The Boroughs

రిటైర్మెంట్ కమ్యూనిటీలో జరిగే సై-ఫై థ్రిల్లర్ ‘The Boroughs’. ప్రశాంతంగా జీవిస్తున్న వృద్ధుల జీవితాల్లోకి ఓ అజ్ఞాత శక్తి ప్రవేశించిన తర్వాత కథ ఆసక్తికర మలుపులు తిరుగుతుంది.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: మే 21

Ladies First

Sacha Baron Cohen, Rosamund Pike నటించిన ‘Ladies First’ ఓ ఫాంటసీ కామెడీ డ్రామా. మహిళలే అధికారంలో ఉన్న ప్రత్యామ్నాయ ప్రపంచంలో ఓ ప్లేబాయ్ చిక్కుకోవడం కథలో ప్రధానాంశం.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: మే 22

GOAT

అన్ని జంతువులు కలిసి జీవించే ప్రపంచంలో సెట్ చేసిన యానిమేటెడ్ యాక్షన్ కామెడీ ‘GOAT’. చిన్న మేక అయిన విల్ పెద్ద ఆటగాడిగా మారాలనే కలతో ప్రొఫెషనల్ స్పోర్ట్స్‌లో అడుగుపెడుతుంది.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: మే 24

Bad Thoughts 2

కామెడియన్ Tom Segura నటించిన డార్క్ కామెడీ సిరీస్ ‘Bad Thoughts’ రెండో సీజన్‌తో తిరిగి వస్తోంది. విచిత్రమైన పరిస్థితులు, అప్రత్యక్ష సంఘటనలతో ఈ సీజన్ సాగనుంది.

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: మే 24

Related Articles

Related image1
Ileana Mother: తల్లీ కూతుళ్లే డిసైడ్ అయ్యారు, ఇలియానా వల్గర్ గా కనిపించిన మూవీ.. నాకేం సంబంధం లేదు
Related image2
Balakrishna: వరుసగా 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టి కనుమరుగైన హీరోయిన్.. బాలయ్య, నాగార్జున వల్ల ఆమె కెరీర్ క్లోజ్
36
Prime Video
Image Credit : Asianet News

Prime Video

Satan The Dark

హారర్ జానర్‌లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘Satan The Dark’. Chandini Tamilarasan కీలక పాత్రలో నటించిన ఈ సినిమా థియేటర్లలో మిశ్రమ స్పందన పొందింది. ఇప్పుడు OTTలో పలుభాషల్లో విడుదల అవుతోంది.

ఎక్కడ చూడాలి: Prime Video, Aha Tamil 

రిలీజ్ డేట్: మే 18

Jack Ryan: Ghost War

John Krasinski ప్రధాన పాత్రలో నటించిన ‘Jack Ryan: Ghost War’ యాక్షన్ థ్రిల్లర్‌గా రానుంది. CIA ఆపరేషన్లలో ద్రోహం, కుట్రలు, గత రహస్యాల చుట్టూ కథ తిరుగుతుంది.

ఎక్కడ చూడాలి: Prime Video 

రిలీజ్ డేట్: మే 20

System

Sonakshi Sinha, Jyothika ప్రధాన పాత్రల్లో నటించిన కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ ‘System’. ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్ట్ స్టెనోగ్రాఫర్ మధ్య ఏర్పడే అనుబంధం చుట్టూ కథ సాగుతుంది. తండ్రి-కూతురు కోర్టులో ఎదురెదురుగా నిలబడే కేసు ప్రధాన ఆకర్షణ.

ఎక్కడ చూడాలి: Prime Video 

రిలీజ్ డేట్: మే 22

Married To The Game 2

ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాళ్ల భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్ జీవితాల చుట్టూ తిరిగే రియాలిటీ డాక్యుసిరీస్ ‘Married To The Game’ రెండో సీజన్ ఈ వారం స్ట్రీమింగ్‌లోకి రానుంది.

ఎక్కడ చూడాలి: Prime Video 

రిలీజ్ డేట్: మే 20

46
SonyLIV
Image Credit : Asianet News

SonyLIV

Madhuvidhu

మలయాళ రొమాంటిక్ కామెడీ ‘Madhuvidhu’ కుటుంబ నేపథ్యంతో తెరకెక్కింది. వరుసగా పెళ్లి ప్రయత్నాలు విఫలమవుతున్న ఓ యువకుడి జీవితంలో ప్రేమ ఎలా ప్రవేశించింది అనేది కథ.

ఎక్కడ చూడాలి: SonyLIV 

రిలీజ్ డేట్: మే 22

56
ZEE5
Image Credit : Asianet News

ZEE5

Warrant

దర్శకుడు ప్రశాంత్ పాండియరాజ్ తెరకెక్కించిన తమిళ సిరీస్ ‘Warrant’. ఓ సబ్ ఆర్డినేట్ పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగే సంఘటనలతో ఈ క్రైమ్ డ్రామా సాగుతుంది.

ఎక్కడ చూడాలి: ZEE5 

రిలీజ్ డేట్: మే 24

66
JioHotstar
Image Credit : Asianet News

JioHotstar

SkyMed 4

ఎయిర్ అంబులెన్స్ సిబ్బంది జీవితాల చుట్టూ తిరిగే డ్రామా సిరీస్ ‘SkyMed’ నాలుగో సీజన్ ఈ వారం విడుదల కానుంది. కొత్త పైలట్లు, మెడిక్స్ రావడంతో టీమ్‌లో వచ్చే మార్పులు కథలో కీలకం.

ఎక్కడ చూడాలి: JioHotstar 

రిలీజ్ డేట్: మే 22

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Indra Movie 4K: ఇంద్ర ఫుల్ మూవీ 4కె వెర్షన్ లో వచ్చేసింది..ఆ డ్యాన్సులు, ఫైట్స్ ఇలా చూస్తే పూనకాలు గ్యారెంటీ
Recommended image2
Epic Movie: వైష్ణవిని తీసుకున్నది నాగవంశీనే, నా ఛాయిస్‌ ఆనంద్‌ మాత్రమే.. `ఎపిక్‌`లో అవి కూడా చూపించాం
Recommended image3
Movie Interval : సినిమా మధ్యలో ఇంటర్వెల్ ఎందుకు ఇస్తారు? దీని వెనుక పెద్ద కథే ఉంది!
Related Stories
Recommended image1
Ileana Mother: తల్లీ కూతుళ్లే డిసైడ్ అయ్యారు, ఇలియానా వల్గర్ గా కనిపించిన మూవీ.. నాకేం సంబంధం లేదు
Recommended image2
Balakrishna: వరుసగా 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టి కనుమరుగైన హీరోయిన్.. బాలయ్య, నాగార్జున వల్ల ఆమె కెరీర్ క్లోజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved