MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమంతకు మరో అరుదైన వ్యాధి! అవి ముట్టుకుంటే అంతే!

సమంతకు మరో అరుదైన వ్యాధి! అవి ముట్టుకుంటే అంతే!

సమంత కెరీర్ లో హైట్స్ చూశారు. వ్యక్తిగత జీవితం మాత్రం అంత సక్సెస్ఫుల్ గా సాగలేదు. విడాకులతో పాటు అనారోగ్య సమస్యలు ఆమెను వెంటాడాయి. మయోసైటిస్ తో పాటు మరో అరుదైన వ్యాధితో సమంత బాధపడుతున్నట్లు సమాచారం.  

1 Min read
Author : Sambi Reddy
| Updated : Feb 01 2024, 11:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu


గత మూడేళ్ళుగా సమంత జీవితం కుదుపులకు గురవుతుంది. 2021లో ఆమె భర్త నాగ చైతన్యతో విడిపోయింది. మనస్పర్థలు తలెత్తిన నేపథ్యంలో విడాకులు తీసుకున్నారు. ఏడాది చివర్లో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. విడాకుల కారణం సమంత డిప్రెషన్ కి గురైంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

విడాకుల విషయంలో సమంత విమర్శలకు గురయ్యారు. సమంత ప్రవర్తనే విడాకులకు దారి తీసిందని ఆమెపై ఆరోపణలు చేశారు. ఎఫైర్స్ అంటగట్టడంతో పాటు సమంతకు పిల్లల్ని కనడం ఇష్టం లేదంటూ పుకార్లు తెరపైకి వచ్చాయి. 

36

డిప్రెషన్ నుండి బయటపడేందుకు సమంతకు ఏడాది సమయం పట్టింది. వెంటనే మరో సమస్య ఆమెను వెంటాడింది. సమంతకు మయోసైటిస్ అనే వ్యాధి సోకింది. ఏడాదికి పైగా సమంత ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటుంది. ఏకంగా ఆరు నెలలు ఆమె ఇంటికే పరిమితమయ్యారు. 
 

46
Samantha

Samantha

పలు దేశాల్లో ఆమె చికిత్స తీసుకుంటుంది. సుదీర్ఘ కాలం ఆమె ఈ వ్యాధితో యుద్ధం చేయాల్సి ఉంది. కాగా మయోసైటిస్ తో పాటు సమంత మరో వ్యాధి కూడా ఉందట. అదేమిటంటే సమంతకు పూలు అంటే అలెర్జీ అట. పూలను తాకినా, వాసన చూసినా ఆమెకు పడదట.

 

56
Samantha

Samantha

గతంలో ఈ విషయాన్ని సమంత స్వయంగా వెల్లడించింది. సమంత ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటారు. ప్రతిరోజూ వ్యాయామం చేస్తుంది . అయినప్పటికీ అనుకోని ఆరోగ్య సమస్యలు ఆమెను వెంటాడుతున్నాయి. 

66


సమంత ప్రస్తుతం బ్రేక్ లో ఉంది. ఆమె కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేయడం లేదు. గత ఏడాది శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటించింది. నెక్స్ట్ సిటాడెల్ వెబ్ సిరీస్లో కనిపించనుంది. అమెజాన్ ప్రైమ్ లో సిటాడెల్ స్ట్రీమ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Deepika Padukone: స్టార్‌ హీరో కోసం పారితోషికం తీసుకోకుండా సినిమా చేసిన కల్కి హీరోయిన్‌.. కారణం ఇదే
Recommended image2
Surekha Konidela: చిరంజీవి భార్యకు తెలంగాణా ప్రభుత్వం బంపర్ ఆఫర్, బోర్డు మెంబర్ గా సురేఖ కొణిదెల
Recommended image3
Balakrishna:దశాబ్దాల బాధని బాలకృష్ణకి మాత్రమే చెప్పిన హీరో, రజినీకాంత్ బుద్ధి చెప్పినా ప్రయోజనం లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved