MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నిహారికతో విడాకులు మరోసారి క్లారిటీ ఇచ్చిన భర్త!

నిహారికతో విడాకులు మరోసారి క్లారిటీ ఇచ్చిన భర్త!

నిహారిక కొణిదెల భర్త వెంకట చైతన్యతో విడిడిపోయారనే ప్రచారం జరుగుతుంది. పరోక్షంగా హింట్ ఇచ్చిన ఈ జంట అధికారిక ప్రకటన చేయలేదు. తాజా పరిణామంతో మరోసారి స్పష్టత వచ్చింది.  

1 Min read
Author : Sambi Reddy
Published : May 26 2023, 07:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Niharika Konidela

Niharika Konidela


నాగబాబు తనయ నిహారిక విడాకుల వార్తలు కొద్దిరోజులుగా హల్చల్ చేస్తున్నాయి. ఈ పుకార్లకు నాగబాబు అల్లుడు వెంకట చైతన్య జొన్నలగడ్డ ఆజ్యం పోశాడు. ఆయన తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి పెళ్లి ఫోటోలు తొలగించారు. కొన్ని రోజుల అనంతరం నిహారిక సైతం ఇంస్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోలు డిలీట్ చేశారు. మొత్తంగా   ఇద్దరూ తమ  జ్ఞాపకాలు చెరిపేశారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Niharika Konidela

Niharika Konidela

ఈ మధ్య కాలంలో నిహారిక-వెంకట చైతన్య కలిసి కనిపించిన దాఖలు లేవు. నిహారిక కెరీర్ పై దృష్టి పెట్టింది. తన నిర్మాణ సంస్థ పేరున ఆఫీస్ ఓపెన్ చేసింది. కొన్ని ప్రాజెక్ట్స్ నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తుంది. రైటర్స్, డైరెక్టర్స్ తో చర్చలు జరుపుతుంది. 
 

35


డెడ్ ఫిక్సెల్స్ టైటిల్ తో ఓ వెబ్ సిరీస్లో నటించింది. మే 19 నుండి హాట్ స్టార్ లో డెడ్ ఫిక్సెల్స్ స్ట్రీమ్ అవుతుంది. అటు నటిగా ఇటు నిర్మాతగా రాణించాలని నిహారిక ఆలోచనలు చేస్తున్నారు. పరిణామాలు చూస్తుంటే నిహారిక భర్తతో విడిపోయిన మాట వాస్తవమే అనిపిస్తుంది. అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ ఇది నిజమని పలువురు భావిస్తున్నారు. 

45


నిహారిక విడాకుల వార్తలపై నేరుగా స్పందించింది లేదు. తాజాగా ఘటనతో మరోసారి విడాకుల రూమర్స్ తెరపైకి వచ్చాయి. వెంకట చైతన్య కుటుంబ సభ్యులతో పాటు తిరుమల వెళ్లారు. అక్కడ మీడియా కంట పడడంతో ఆయన ఫోటోలు తీశారు. వీరితో నిహారిక లేదు. కాబట్టి నిహారిక వెంకట చైతన్యకు దూరమైందని మీడియా వర్గాలు బలంగా నమ్ముతున్నారు. 
 

55
Niharika Konidela

Niharika Konidela

2020 డిసెంబర్ 19న నిహారిక-వెంకట చైతన్యల వివాహం రాజస్థాన్ ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఘనంగా జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం కోట్లలో ఖర్చు చేశారు. మెగా కుటుంబ సభ్యులు అందరూ ఈ పెళ్ళికి హాజరయ్యారు. దీంతో నేషనల్ వైడ్ నిహారిక వివాహం న్యూస్ అయ్యింది. ఐదు రోజులు వీరి పెళ్లి జరిగింది. మూడేళ్లు కాకుండానే విడిపోయారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: ఓటీటీలో తప్పక చూడాల్సిన 7 డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్స్
Recommended image2
Jacqueliene Fernandez: కేన్స్‌లో మరోసారి జాక్వెలిన్ మాయ.. రాహుల్ మిశ్రా డ్రెస్‌లో గ్లామర్ షో
Recommended image3
Chiranjeevi: వివాదానికి తాత్కాలికంగా తెర, పెద్దికి లైన్ క్లియర్.. 2 మీటింగులతో తెగ్గొట్టేసిన చిరంజీవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved