MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హాట్ భామగా మారిన క్యూట్ బేబీ... చిరు, బాలయ్య, పవన్, బన్నీ సినిమాల్లో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎంతలా మారిపోయింది!

హాట్ భామగా మారిన క్యూట్ బేబీ... చిరు, బాలయ్య, పవన్, బన్నీ సినిమాల్లో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎంతలా మారిపోయింది!

కావ్య కళ్యాణ్ రామ్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ, గంగోత్రి, విజయేంద్ర ప్రసాద్, ఠాగూర్ వంటి చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన క్యూట్ బేబీ అంటే అందరికీ గుర్తుకు వస్తుంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 18 2021, 08:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
ముఖ్యంగా గంగోత్రి చిత్రంలో కావ్య నటించిన వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా సాంగ్... చాల పాప్యులర్. దర్శకుడు కె రాఘవేంద్ర రావు తెరకెక్కించిన గంగోత్రి మూవీ అల్లు అర్జున్ కి డెబ్యూ మూవీ కాగా, హీరోయిన్ చిన్ననాటి పాత్రను కావ్య చేశారు.

213
తేనె కళ్ళు, చక్కని రూపంతో కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా పాప్యులర్ అయ్యారు. దీనితో చిరంజీవి ఠాగూర్, బాలకృష్ణ నటించిన విజయేంద్ర ప్రసాద్, పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎంటర్టైనర్ బాలు వంటి చిత్రాలలో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు.

313
ఏడేళ్ల ప్రాయం వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన కావ్య, వయసు పెరిగే కొద్ది సినిమాలకు సెలవు ప్రకటించి, చదువు పై దృష్టి సారించారు. హైదరాబాద్ కి చెందిన కావ్య 2019లో 'లా' లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు సమాచారం.

413
చదువు పూర్తి కావడంతో తన దృష్టి మరలా సినిమాలవైపుకు మళ్లించింది. ఇక గ్లామర్ ఫీల్డ్ లో ఎదగాలంటే హాట్ హాట్ ఫోటో షూట్స్ తప్పని సరి. సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఫోటో షూట్స్ తో కాకరేపుతుంది కావ్య.

513
ఒకప్పుడు క్యూట్ బేబీగా చూసిన కావ్యను, హాట్ ఫొటో షూట్స్ లో చూసి షాక్ అవుతున్నారు అభిమానులు. అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఇంత సెక్సీ ఉందేంటి అనుకుంటున్నారు.

613
చక్కని రూపం, ఫిజిక్ కలిగిన కావ్య హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు కలవు. ఆమెకు టాలీవుడ్ లో మంచి భవిష్యత్ కనిపిస్తుంది.

713
ఇప్పటికే మసూద చిత్రంతో కావ్య వెండితెర ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం గత ఏడాది విడుదల కావడం జరిగింది. మరి చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన కావ్య, హీరోయిన్ గా మెప్పించాలని కోరుకుంటున్నారు.

813
కావ్య కళ్యాణ్ రామ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు

కావ్య కళ్యాణ్ రామ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు

కావ్య కళ్యాణ్ రామ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు
913
కావ్య కళ్యాణ్ రామ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు

కావ్య కళ్యాణ్ రామ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు

కావ్య కళ్యాణ్ రామ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు
1013
కావ్య కళ్యాణ్ రామ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు

కావ్య కళ్యాణ్ రామ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు

కావ్య కళ్యాణ్ రామ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు
1113
కావ్య కళ్యాణ్ రామ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు

కావ్య కళ్యాణ్ రామ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు

కావ్య కళ్యాణ్ రామ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు
1213
కావ్య కళ్యాణ్ రామ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు

కావ్య కళ్యాణ్ రామ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు

కావ్య కళ్యాణ్ రామ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు
1313
కావ్య కళ్యాణ్ రామ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు

కావ్య కళ్యాణ్ రామ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు

కావ్య కళ్యాణ్ రామ్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
అంత ధైర్యం నాకు లేదు, ఎంజీఆర్ గురించి పొరపాటున తప్పుగా మాట్లాడా.. క్షమాపణ కోరిన రాజేంద్ర ప్రసాద్
Recommended image2
మెగా అభిమానులకు డబుల్ ధమాకా.. రామ్ చరణ్ సినిమా నుంచి రెండు అప్ డేట్స్ రెడీ..
Recommended image3
NBK vs MM: బాలకృష్ణ, మంచు మనోజ్‌ మరోసారి.. అదిరిపోయే కాంబినేషన్‌ సెట్టింగ్‌.. ఇప్పుడైనా హిట్‌ పడుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved