అమ్మతో బాల ఎన్టీఆర్‌.. తల్లి షాలినితో రేర్‌ ఫోటోస్‌ వైరల్‌..

First Published Mar 8, 2021, 10:07 AM IST

ఎన్టీఆర్‌ తల్లి షాలిని బయటకు రారు. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్లు తప్పితే ఆమె కనిపించేది చాలా అరుదు. ఉమెన్స్ డే సందర్భంగా ఎన్టీఆర్‌ తన తల్లితో ఉన్న అరుదైన ఫోటోలు పంచుకుంటున్నారు అభిమానులు. సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.