MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • షాకింగ్ మేకోవర్... ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతిని ఇంత స్టైలిష్ గా ఎప్పుడూ చూసి ఉండరు!

షాకింగ్ మేకోవర్... ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతిని ఇంత స్టైలిష్ గా ఎప్పుడూ చూసి ఉండరు!

ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి అసలు అటెన్షన్ కోరుకోరు. ఆమెకు సోషల్ మీడియా అకౌంట్స్ లేవు. పబ్లిక్ లోకి చాలా అరుదుగా వస్తారు. చాలా ట్రెడిషనల్ గా కనిపించే లక్ష్మి ప్రణతి లేటెస్ట్ మేకోవర్ షాక్ ఇస్తుంది.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 27 2022, 01:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
NTR

NTR

నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో పబ్లిక్ అటెన్షన్ కోరుకుంటున్నారు. తమకు ప్రత్యేక గుర్తింపు కావాలి అంటున్నారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా ఫాలోయింగ్ తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్నారు. స్టార్ వైఫ్స్ ఈ విషయంలో చాలా యాక్టీవ్. మహేష్, బన్నీ, రామ్ చరణ్ భార్యలకు పెద్ద మొత్తంలో సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నమ్రత, ఉపాసన, స్నేహారెడ్డిలకు ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి పూర్తిగా భిన్నం. ఆమె మౌన ముని. ఏనాడూ గలగలా మాట్లాడిన దాఖలాలు లేవు. ఎన్టీఆర్  లేకుండా పబ్లిక్ లో కనిపించిన సందర్భం లేదు. అది కూడా చాలా అరుదుగా కెమెరా కంటికి చిక్కుతారు. లక్ష్మి ప్రణతి డ్రెస్సింగ్ సైతం చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. టైట్ ఫిట్స్, స్కిన్ కనిపించే బట్టలు అసలు ధరించరు.

36
NTR

NTR

అలాంటి లక్ష్మి ప్రణతి లేటెస్ట్ లుక్ షాక్ ఇచ్చింది. ఆమె మేకోవర్ మైండ్ బ్లాక్ చేసింది. టైట్ జీన్స్, నీ హై బూట్స్ ధరించి స్టార్ హీరోయిన్ మాదిరి కనిపించింది. అమెరికా టూర్ లో ఉన్న లక్ష్మి ప్రణతి ఎన్టీఆర్ పక్కనే నిల్చొని ఫోజిచ్చారు. లక్ష్మి ప్రణతి సరికొత్త లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.

46
NTR

NTR


ఓ రెండు వారాల క్రితం ఎన్టీఆర్ దంపతులు అమెరికా వెళ్లారు. ఇద్దరు పిల్లలతో పాటు అక్కడే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోనున్నారు. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ లాంగ్ ట్రిప్ ప్లాన్ చేశారు. 
 

56
Jr NTR

Jr NTR

న్యూఇయర్ సెలబ్రేషన్స్ ముగియగానే ఎన్టీఆర్(NTR) ఇండియా వస్తారు. దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ చేయనున్న మూవీ పూజా కార్యక్రమాలు జనవరిలో జరగనున్నాయి. అనంతరం వీలైనంత త్వరగా రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ చాలా ఆలస్యమైంది. ఎన్టీఆర్ 30 అనంతరం... దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మూవీ చేస్తారు.

66


ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ(RRR Movie)తో ఎన్టీఆర్ భారీ ఫేమ్ రాబట్టారు. పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు. వరల్డ్ రూ. 1100 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం జపాన్ లో సైతం వసూళ్లు దుమ్ముదులుపుతుంది. అక్కడ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా రికార్డులకు ఎక్కింది. ఆర్ ఆర్ ఆర్ 2 ఉంటుందని రాజమౌళి ప్రకటించిన నేపథ్యంలో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Actress Roja: రోజా నిద్రపోతుంటే రజనీకాంత్ చేసిన అల్లరి పనికి అంతా షాక్‌.. సెట్‌లో సూపర్‌స్టార్‌ ఎలా ఉంటారంటే?
Recommended image2
Varanasi Update: మహేష్‌ `వారణాసి` నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌.. అప్పట్నుంచే అసలైన పండగ షురూ
Recommended image3
Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కృష్ణుడు.. మరో రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved