MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• ఈ జనరేషన్ స్టార్స్ లో ఆ రికార్డు ఎన్టీఆర్ దే..!

ఈ జనరేషన్ స్టార్స్ లో ఆ రికార్డు ఎన్టీఆర్ దే..!

జై లవకుశ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటవిశ్వరూపం చూపించారు. మొదటిసారి ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయగా భిన్న గెటప్స్ లో నటించి మెప్పించారు. ముఖ్యంగా రావణ పాత్రలో ఎన్టీఆర్ నటన అద్భుతం అనాలి. ఎన్టీఆర్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన జైలవకుశ విడుదలై మూడేళ్లు అవుతుంది.

1 Min read
Author : Satish Reddy
| Updated : Sep 21 2020, 06:01 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంట్స్ గురించి చెప్పాలంటే పెద్ద లిస్టే ఉంది. ఆయన సింగర్, డాన్సర్, హోస్ట్ అన్నిటికి మించి గొప్ప నటుడు. టీనేజ్ పూర్తయ్యే నాటికే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ 19ఏళ్ల కెరీర్ లో అనేక భిన్నమైన రోల్స్ చేశారు.

27

యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ చేసిన యంగ్ యమ రోల్ అద్భుతం అని చెప్పాలి. కుర్ర యముడిగా ఎన్టీఆర్ పర్ఫెక్ట్ గా సరిపోయారు. ఇక ఆ మూవీలో యముడిగా ఎన్టీఆర్ చెప్పిన సుదీర్ఘమైన డైలాగ్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

37

మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ అనేక మార్లు ద్విపాత్రాభినయం చేశారు. ఈ జనరేషన్ స్టార్ హీరోల్లో డ్యూయల్ రోల్ ఎక్కువ సార్లు చేసిన రికార్డు ఎన్టీఆర్ దే. ఆంధ్రావాలా, శక్తి, అదుర్స్ చిత్రాలలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయడం జరిగింది.

47

ఈ తరం స్టార్ హీరోల్లో ట్రిపుల్ రోల్ చేసిన ఏకైక హీరో ఎన్టీఆర్.  2017లో విడుదలైన జైలవకుశ చిత్రంలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేశారు. బ్యాంకు మేనేజర్ గా, దొంగగా, మాఫియా లీడర్ గా మూడు భిన్న పాత్రలు చేసి ఎన్టీఆర్ మెప్పించారు.

57

ముఖ్యంగా మాఫియా లీడర్ రోల్ లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారు. నెగెటివ్ షేడ్స్ కలిగిన ఆ పాత్రలో నత్తివాడిగా ఎన్టీఆర్ డైలాగ్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించాయి. రావణ పాత్రలో ఎన్టీఆర్ రెచ్చిపోయి నటించారు.

67

దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ బ్రదర్ కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించారు. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం నిర్మాత కళ్యాణ్ రామ్ కి కాసులు కురిపించింది.

77

ఈ మూవీ విడుదలై నేటికి సరిగ్గా మూడేళ్లు. 2017 సెప్టెంబర్ 21న జై లవకుశ విడుదల కావడం జరిగింది. నివేదా థామస్, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించగా, దేవిశ్రీ సంగీతం అందించారు. తమన్నా స్పెషల్ సాంగ్ లో ఎన్టీఆర్ తో ఆడిపాడింది.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:దీప, శౌర్యలపై పారు ప్రేమ-దీప చావుకు ప్లాన్-నిజం తెలుసుకున్న కార్తీక్
Recommended image2
Illu Illalu Pillalu April 2 Episode: వల్లి బాగోతం మొత్తం బట్టబయలు.. ఇంటి నుంచి గెంటేసిన చందు
Recommended image3
Mrunal Thakur: రాత్రంతా ఏడుస్తూనే హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ ను కాపాడిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved