MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Devara : ‘దేవర’ నుంచి నెక్ట్స్ రాబోయే అప్డేట్.. ఏంటో తెలిస్తే మైండ్ బ్లాకే!

Devara : ‘దేవర’ నుంచి నెక్ట్స్ రాబోయే అప్డేట్.. ఏంటో తెలిస్తే మైండ్ బ్లాకే!

ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘దేవర’ (Devara) . ఈ చిత్రం నుంచి నెక్ట్స్ వచ్చే అప్డేట్స్ పై క్రేజీ బజ్ క్రియేట్ అయ్యింది.

2 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 23 2024, 08:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (NTR)   ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. చివరిగా ‘ఆర్ఆర్ఆర్‘తో అలరించిన తారక్ నెక్ట్స్ ‘దేవర’ (Devara)  చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

‘జనతాగ్యారేజీ’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ సెట్ కావడంతో అభిమానులు ఎంతగానో ఖుషి అవుతున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

36

ఇక సమ్మర్ లో రావాల్సిన ఈ ప్రాజెక్ట్ కొన్నికారణాల వల్ల అక్టోబర్ కు షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. గోవాలోషూట్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

46

ఇదిలా ఉంటే.. Devara Part 1  నుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కిన విషయం తెలిసిందే. చివరిగా రిలీజ్ డేట్ ను ఫైనల్ చేస్తూ అనౌన్స్ మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

56

అయితే ఇటీవల సినిమా గురించి ఇంట్రెస్టింగ్ గా బజ్ క్రియేట్ అవుతున్నవిషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి నెక్ట్స్ వరుసగా అదిరిపోయే పోస్టర్లు విడుదల కాబోతున్నాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో నటిస్తుండగా... అందులో ఏజ్డ్ లుక్ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ అప్డేట్ ను సినిమా బిజినెస్ లో భాగంగా విడుదల చేయబోతున్నారని.. సినిమాకు గట్టి ప్రమోషన్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

66

ఏదేమైనా చిత్రం నుంచి త్వరలో ఎన్టీఆర్ కు సంబంధించిన మాసీవ్ అండ్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల కాబోతుందనడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ చిత్రంతో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)  విలన్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

About the Author

SN
Shreekanth Nuthi
బాలీవుడ్
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor: పెద్ది రిలీజ్ తర్వాత 2 వారాలు సైలెంట్.. ఎట్టకేలకు యాక్టివ్, నిజంగానే జాన్వీకి నచ్చలేదా ?
Recommended image2
Super Star Krishna: కృష్ణతో రొమాంటిక్ సీన్, వెళ్లి దున్నేసేయ్ అని ఆయన భార్యే అన్నారు.. హీరోయిన్ కామెంట్స్
Recommended image3
Vanda Devullu Review: వంద దేవుళ్ళు మూవీ రివ్యూ.. విజయ్‌ ఆంటోని చేసిన ప్రయోగం ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved