MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Devara : ‘దేవర’ విషయంలో సీరియస్ డిసీషన్ తీసుకున్న జాన్వీ కపూర్... ఏంటంటే?

Devara : ‘దేవర’ విషయంలో సీరియస్ డిసీషన్ తీసుకున్న జాన్వీ కపూర్... ఏంటంటే?

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ సందర్భంగా తన సినిమా గురించి అప్డేట్ అందించింది. 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Feb 24 2024, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దివంగత, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. వరుస చిత్రాలతో అలరిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కెరీర్ విషయంలో ఏమాత్రం తొందరపడకుండా ఆచితూచీ అడుగులు వేస్తోంది. తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నటిస్తోంది. ఇంట్రెస్టింగ్ గా కథలను ఎంచుకుంటూ వస్తోంది. 

36

’ధాఖడ్’ చిత్రంతో హీరోయిన్ గా మారిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం టాలీవుడ్  ఎంట్రీకి సిద్ధమవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) సరసన జాన్వీ ‘దేవర’ (Devara)లో నటిస్తున్న విషయం తెలిసిందే. 

46

అయితే ఈ సినిమాపై తాజాగా అప్డేట్ అందించింది జాన్వీ కపూర్. ఇంకా షూటింగ్ పూర్తికాలేదని, నాలుగు పాటలు చిత్రీకరించాల్సి ఉందని చెప్పింది. తన షూటింగ్ పార్ట్ ఇంకా చాలా వరకు ఉందని చెప్పుకొచ్చింది. 

56
 Janhvi Kapoor Jr. NTR

Janhvi Kapoor Jr. NTR

అలాగే ఈ సినిమా కోసం తను ప్రత్యేకంగా తెలుగు భాషను నేర్చుకుంటున్నట్టు తెలిపారు. తానే సినిమాకు తెలుగు భాషలో సరళంగా డబ్బింగ్ చెప్పుకోవాలని ’దేవర‘ విషయంలో కీలక నిర్ణయం తీసుకుందంట.

66

దీంతో ప్రస్తుతం తెలుగు భాషలపై పట్టు సాధించే  పనిలో జాన్వీ కపూర్ నిమగ్నమై ఉంది. తన సినిమా షూటింగ్ లు చేసుకుంటూనే మరోవైపు ఇండస్ట్రీలో జరుగుతున్న సినిమా ఫంక్షన్లకు కూడా హాజరవుతోంది. నయా లుక్స్ తో ఆకట్టుకుటోంది. 

About the Author

SN
Shreekanth Nuthi
బాలీవుడ్
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరు, మాధవి రొమాన్స్ కోసమే 'రగులుతోంది మొగలి పొద' సాంగ్ పెట్టారా ? దెబ్బకు తలరాత మారిపోయింది
Recommended image2
NTR: జూనియర్ ఎన్టీఆర్ ను ముద్దుగా నాన్నా అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా? ఆ ఇద్దరు ఇప్పుడు లేరు
Recommended image3
Suriya 48: కేజీఎఫ్ మేకర్స్ తో సూర్య భారీ పాన్ ఇండియా చిత్రం.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved