MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరు,ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, పవన్, బన్నీ... స్టార్స్ ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్, అందరికి నచ్చిన కామన్ ఐటెం ఇదే!

చిరు,ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, పవన్, బన్నీ... స్టార్స్ ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్, అందరికి నచ్చిన కామన్ ఐటెం ఇదే!

స్టార్ హీరోలకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నచ్చిన హీరోని డెమి గాడ్ గా పూజించే వీరాభిమానులను మన దేశంలోనే చూడగలం. అలాంటి స్టార్స్ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆరాటపడుతూ ఉంటారు. స్టార్ హీరోలు వాడే షూ బ్రాండ్ నుండి షాంపూ వరకు తెలుసుకోవాలని ఆశపడతారు. ఇక మన టాలీవుడ్ స్టార్ హీరోలైన చిరు, ప్రభాస్, మహేష్, పవన్, చరణ్,బన్నీ,ఎన్టీఆర్ ఆహారం విషయంలో భిన్న అభిరుచులు కలిగి ఉన్నారు. స్టార్స్ కి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ ఏమిటో తెలుసుకుందామా...  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 29 2021, 03:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
టాలీవుడ్ ఎవర్ గ్రీన్ మెగాస్టార్ చిరంజీవికి చేపల పులుసు, రొయ్యల వేపుడు అంటే మహా ఇష్టం అట. అలాగే ఆయన అల్పాహారమైన దోసెలు కూడా బాగా తింటారట. ఖాళీ దొరికితే చిరు వంటగదిలోకి వెళ్లి తనకు ఇష్టమైన వంటలు స్వయంగా చేసుకుంటారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
210
ఇక నటసింహం బాలయ్యకు రొయ్యల కూరంటే చాల ఇష్టం అట. అలాగే హైదరాబాద్ బిర్యానీ కూడా బాలయ్యకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ లో ఒకటిగా తెలుస్తుంది.

310
తెరపై సాఫ్ట్ గా కనిపించే విక్టరీ వెంకటేష్ కి వేడి వేడి అన్నంలో కీమా వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అట. తరచుగా కీమాను ఇంట్లో చేయించుకొని ఆరగిస్తారట ఆయన.

410
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఫిట్నెస్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ కావలసిందే. అందానికి ఆహారమే ప్రధాన కారణం కాగా చేపల వేపుడు, గ్రిల్డ్ చికెన్ నాగ్ ఫెవరేట్ ఐటమ్స్ లో భాగమట.

510
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆహార ప్రియుడని సమాచారం. సెట్స్ లో తోటి నటులకు ప్రత్యేక వంటకాలతో ట్రీట్ ఇవ్వడం ప్రభాస్ కి అలవాటు. కాగా ప్రభాస్ సీఫుడ్ ఎక్కువగా ఇష్టపడతారట. రోడ్ సైడ్ దొరికే పానీ పూరీతో పాటు బిర్యాని కూడా ఆయనకు ఇష్టం అట.

610
సూపర్ స్టార్ మహేష్ గ్లామర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ టాలీవుడ్ అందగాడు చేపల పులుసు,బిర్యానీ ఎంతో ఇష్టంగా తింటారట. అయితే డైటీషియన్ సలహా మేరకు పరిమితిగా తీసుకుంటారట.

710
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి నాటు కోడి ఖీమా, రోటీ అంటే ఇష్టం అట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో ఆయన స్వయంగా చెప్పారు. చికెన్ బిర్యానీ కూడా ఆయనకు నచ్చిన ఆహారాలలో ఒకటి.

810
అల్లు వారి అబ్బాయి బన్నీకి అమ్మ చేతి వంట అంటే ఎంతో ఇష్టం అట. అమ్మ చేసే ప్రతి వంటకం నాకు ఇష్టమే అని ఆయన కొన్ని సందర్భాల్లో చెప్పారు.

910
ఇక పవన్ కళ్యాణ్ ఇష్టమైన ఆహారాలలో తెలుగు వంటకాలతో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. పులిహోర, పప్పు, నాటుకోడి పులుసు, చేపల కూరను అమితంగా ఇష్టపడతాడట.

1010
చికెన్ బిర్యానీ మెగా పవర్ స్టార్ చరణ్ కి ఇష్టం అట. ఇంట్లో నాన్న చిరంజీవి చేసే వంటకాలు కూడా ఇష్టంగా తింటారట.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Jabardasth: వల్గర్ కామెడీపై బిదు మాధవి సంచలన కామెంట్స్, జబర్దస్త్ పై ఇన్ డైరెక్ట్ పంచులు..
Recommended image2
ఈ సీన్ చూసి థియేటర్ లో ఏడవని వాళ్లు లేరు.. 365రోజులు ఆడిన సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Veerabhadrudu Review: వీరభద్రుడు (కరుప్పు) మూవీ ట్విట్టర్‌ రివ్యూ.. సూర్య సినిమాకి దారుణమైన టాక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved