చిరు అలా, ఎన్టీఆర్ ఇలా, మహేష్ మరోలా ... సోషల్ మీడియాను షేక్ చేసిన స్టార్ లుక్స్

First Published 19, Nov 2020, 6:27 PM

సినిమా తారలకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక స్టార్స్ కోసమైతే ఫ్యాన్స్ ఎగబడుతూ ఉంటారు. మీడియా ఎప్పుడూ వాళ్ళను ఫాలో చేస్తూ వాళ్ళ లుక్స్ ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. పబ్లిక్ లో తక్కువగా కనిపించే స్టార్స్ విదేశీయానాల కోసం ఎయిర్ పోర్ట్ కి ఖచ్చితంగా రావలసి ఉంటుంది. ఎయిర్ పోర్ట్స్ లో స్టార్స్ కోసం వేచి చూసే ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ ఫోటోలను కెమెరాలో బంధిస్తారు.

అలా జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ బయటికి రావడం జరిగింది. భార్యా పిల్లలతో ఎన్టీఆర్ దుబాయ్ ట్రిప్ కి వెళ్లడం జరిగింది. ఒక వారం రోజుల పాటు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి విరామం ప్రకటించి చిన్న ఫ్యామిలీ వెకేషన్ కి వెళ్లడం జరిగింది. దుబాయ్ వెకేషన్ ముగియడంతో ఎన్టీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు.

మెరూన్ టీషర్ట్, బ్లూ డెనిమ్ జీన్స్ , బ్లాక్ గాగుల్స్ ధరించిన ఎన్టీఆర్ లుక్ సూపర్ గా ఉంది. కర్లీ హెయిర్, గుబురు గడ్డంలో ఎన్టీఆర్ రాయల్ వాకింగ్ స్టైల్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగేలా ఉంది. ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

చాలా కాలం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన మెగాస్టార్ చిరంజీవి టాక్ షో కోసం ట్రెండీ లుక్ లో కాకరేపారు. సమంత హోస్ట్ గా ఆహా యాప్ లో మొదలైన సామ్ జామ్ ప్రోగ్రాం కి గెస్ట్ గా వచ్చిన చిరు లుక్ పాత చిరును గుర్తు చేసింది.

సైలిష్ హెయిర్ స్టైల్, గ్రే కోట్ కి మ్యాచింగ్ షూస్ ధరించిన ఆయన లుక్ గ్రేస్ ఫుల్ గా ఉంది. త్వరలో ఆచార్య షూటింగ్ లో పాల్గొననున్న చిరంజీవి తన లుక్ అప్డేట్ చేశాడు. చిరు లేటెస్ట్ లుక్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.

సూపర్ స్టార్ మహేష్ ఈ మధ్య ఫ్యామిలీ వెకేషన్ కి విదేశాలు వెళ్లారు. వెకేషన్ ముగించుకొని ఇంటికొస్తూ ఆయన లాంగ్ హెయిర్, నీట్ షేవ్ లో ...మెరూన్ కలర్ గ్యాప్ టి షర్ట్ ధరించి కనిపించారు.

బ్లాక్ గాగుల్స్ ధరించిన మహేష్ లుక్ ముందు హాలీవుడ్ హీరోలు కూడా దిగదుడుపే అన్నట్లు ఆయన ఉన్నారు. గ్లామర్ లో మహేష్ ని కొట్టే వాడు లేడు అన్నట్లు ఆయన లుక్ వుంది. మహేష్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియా భారీగా ట్రెండ్ అయ్యింది.