MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ 30 స్టోరీ లీక్... ఐలాండ్ లో అదిరిపోయే నేపథ్యంలో, ఎన్టీఆర్ కోసం కసిగా కథ రాసిన కొరటాల!

ఎన్టీఆర్ 30 స్టోరీ లీక్... ఐలాండ్ లో అదిరిపోయే నేపథ్యంలో, ఎన్టీఆర్ కోసం కసిగా కథ రాసిన కొరటాల!

ఎన్టీఆర్ 30 కథ ఇదే అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం అవుతుంది. మరి ఆ కథ ఏమిటో చూద్దాం.. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Feb 08 2023, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూర్తి నిరాశలో ఉన్నారు. వారి అసహనం అమిగోస్ ప్రీ రిలీజ్ వేదికగా బయటపడింది. ఎన్టీఆర్ 30 అప్డేట్ కావాలంటూ నానా హంగామా చేశారు. ఎన్టీఆర్ కూడా సహనం కోల్పోయేలా వారి అల్లరి సాగింది. కొరటాల శివ మూవీ అప్డేట్ ఇస్తూనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి స్వీట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళింది. కాబట్టి మేము ఇంకా కష్టపడాల్సి ఉంది. నాణ్యమైన చిత్రాలు తెరకెక్కించాల్సిన బాధ్యత పెరిగింది. ఒక సినిమా తీయడం ఆషామాషీ కాదు. కీలకమైన అప్డేట్ ఉంటే భార్య కంటే కూడా ముందు మీకే చెప్తాము. కాబట్టి అప్డేట్ కావాలంటూ మేకర్స్ మీద ఒత్తిడి తేవద్దు. నా అభిమానులకే కాదు, ప్రతి హీరో అభిమానికి నేను చేసే రిక్వెస్ట్ ఇది, అని సీరియస్ అయ్యాడు. 

37

ఎన్టీఆర్ కోపం ప్రదర్శించినప్పటికీ అప్డేట్ అయితే ఇచ్చాడు. ఎన్టీఆర్ 30 ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. మార్చి 20లోపు రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇక సినిమా 2024 ఏప్రిల్ 5న విడుదల అవుతుందని చెప్పుకొచ్చారు. 
 

47


ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ 30 అప్డేట్ అడగడంలో కూడా న్యాయం ఉంది. ఈ ప్రాజెక్ట్ పై అనేక రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఎన్టీఆర్ కి కథ నచ్చలేదని ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారనే ప్రచారం కూడా జరిగింది. ఒకవేళ ప్రాజెక్ట్ ఉంటే ఎప్పుడు పట్టాలెక్కిస్తారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ అరవింద సమేత వీరరాఘవ చిత్రాన్ని 2018లో విడుదల చేశారు. దాదాపు నాలుగేళ్లకు  2022లో ఆర్ ఆర్ ఆర్ వచ్చింది. 

57


ఆర్ ఆర్ ఆర్ విడుదలై ఏడాది కావస్తుంది. అయినా ఎన్టీఆర్ 30 పట్టాలెక్కలేదు. మరోవైపు రామ్ చరణ్ ఆచార్య మూవీ విడుదల చేశారు. దర్శకుడు శంకర్ తో చేస్తున్న మూవీ ఆర్సీ 15 షూట్ చాలా వరకు కంప్లీట్ చేశారు. ఇక్కడేమో ఎన్టీఆర్ 30 కనీసం షూట్ కూడా ప్రారంభం కాలేదు. ఎన్టీఆర్ 30పై క్లారిటీ ఇవ్వడం ఫ్యాన్స్ లో ఉన్న కొన్ని ఆందోళనలకు తెరపడింది. 

67


కాగా ఈ చిత్ర కథ ఇదే అంటూ ఓ వార్త తెరపైకి వచ్చింది. టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఒక కల్పిత ఐలాండ్ లో కథ నడుస్తుందట. అలాగే  సీపోర్ట్ బ్యాక్ డ్రాప్ కలిగి ఉంటుందట. సెమీ పీరియాడిక్ కథ అట. మదర్ నేచర్ వంటి సామాజిక కోణాన్ని కూడా జోడించి కొరటాల తెరకెక్కిస్తున్నారట. 

77

ఎన్టీఆర్ 30 అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తే అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయి. రెండు చేతులలో ఆయుధాలు పెట్టుకొని ఎన్టీఆర్ సముద్ర తీరంలో నిలబడి ఉన్నాడు. సీపోర్ట్ పోస్టర్ లో కనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ కి కూడా భారీగా ఖర్చు చేయనున్నారట. భారతీయ ప్రధాన భాషలతో పాటు జపాన్, చైనీస్ భాషల్లో కూడా విడుదల చేస్తారట. దాదాపు 9 భాషల్లో ఎన్టీఆర్ 30 విడుదల కానుందని సమాచారం.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Day 2 Collections: రెండో రోజు టాక్సిక్‌కి షాకింగ్‌ కలెక్షన్లు.. యష్‌ మూవీ మరి ఇంతగా పడిపోయిందేంటి?
Recommended image2
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image3
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved