MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నయనతార కాదు.. సొంత విమానం ఉన్న ఫస్ట్ సౌత్ ఇండియాన్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

నయనతార కాదు.. సొంత విమానం ఉన్న ఫస్ట్ సౌత్ ఇండియాన్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఇప్పుడు ఉన్న సౌత్ ఇండియన్ హీరోయిన్లలో.. నయనతాకు సొంత ప్లైట్ ఉంది అంటుంటారు. అయితే నయనతారకంటే ముందు నుంచే ఓ స్టార్ హీరోయిన్ కు సొంత విమానం ఉంది అని మీకు తెలుసా..? ఇంతకీ ఎవరా హీరోయిన్.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 28 2024, 02:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హీరోలతో పాటు హీరోయిన్లు కూడా భారీగా సంపాదిస్తున్నారు. అందుకే కోట్లకు కోట్లు వెనకేసుకుంటూ... లగ్జరీ లైఫ్ ను వారు లీడ్ చేస్తున్నారు. విలాసవంతమైన భవనాలతో పాటు.. లగ్జరీ కార్లు, బైక్‌లను కోట్లు పెట్టి కొంటుంటారు. అందులో కొంత మందికి సొంత విమానాలు కూడా కలిగి ఉండటం విశేషం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సౌత్ ఇండియన్ స్టార్ హీరో హీరోయిన్లలో రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగార్జున, రజినీకాంత్, నయనతార,  కమల్ హాసన్ లాంటి చాలా మంది స్టార్స్ కు సొంత ప్లైట్స్ ఉన్నాయి. వారు ఎక్కడైనా దూరంగా వెళ్ళాలి అనుకుంటే వాటిలో వెళ్తుంటారు. డిల్లీ, ముంబయ్ లో అఫీషియల్ ఫంక్షన్స్ కు కూడా ఈ ప్లైట్స్ లోనే వెళ్తుంటారు. 

36

హీరోయిన్లలో మాత్రం సౌత్ నుంచి నయనతారకు మాత్రమే ఇప్పుడు సొంత ప్లైట్ ఉంది. అయితే నలబై యాబై ఏళ్ళ క్రితమే హీరోయిన్ గా వెండితెరను ఏలిన ఓల్డ్ హీరోయిన్ కు  కూడా  ప్రైవేట్ జెట్ ఉందంటే  మీరు నమ్ముతారా? కానీ అది నిజం. ఆ నటి మరెవరో కాదు నటి కేఆర్ విజయ. ప్రైవేట్ జెట్‌ను సొంతం చేసుకున్న తొలి సౌత్ ఇండియాన్ నటిగా ఆమెరికార్డ్ సాధించింది. 

46

 తమిళ నటి ఆమె. కెఆర్ విజయ 1970లలో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ కాలంలో, ఆమె ఎంత బిజీ నటిగా మారింది అంటే ప్రతి సంవత్సరం ఆమెనటించిన 10 సినిమాలయినా తక్కువలో తక్కువగా రిలీజ్అయ్యేవి. NTR, ANR, MGR, శివాజీ గణేశన్ లాంటి  దిగ్గజ నటుల చిత్రాలలో నటించడానికి  KR విజయ ముందు వరసులో ఉండేవారు. తమిళ పరిశ్రమకు చెందిన ఈ నటి... తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం వంటి దక్షిణ భారత భాషల్లో కూడా నటించి మెప్పించింద.ి 

56

ఇక కేఆర్ విజయ దాదాపు 500కి పైగా సినిమాల్లో నటించి..అత్యధిక పారితోషికం తీసుకున్న నటిడి రికార్డ్ క్రియేట్ చేసింది. 
కోట్ల ఆస్తితో పాటు.. పెద్ద పెద్ద బాంగ్లాలు.. KR విజయ సొంతం. దాంతో పాటు ఓ ప్రైవేట్ జెట్‌ను కలిగి ఉన్న మొదటి నటి కూడా ఈమె. ఆ సమయంలో అప్పుడప్పుడు కేఆర్‌విజయ ప్రైవేట్‌ విమానంలో షూటింగ్‌కి వచ్చేవారట.  
 

66

కేఆర్ భర్త  పెద్ద వ్యాపారవేత్త కావడం. విజయ కూడా చేతినిండా సంపాదించడంతో.. ఇద్దరి సంపాదన తోవారు కోటీశ్వరులు అయ్యారు. విజయ భర్తకు  ఓడలు, హోటళ్లు లాంటి పెద్ద పెద్దవ్యాపారాలు ఉన్నాయి. కెఆర్ విజయకు ఇప్పుడు 75 ఏళ్లు. ఈ వయసులోనూ నటనను వదులుకోలేదు. సినిమాల్లో భామ్మ పాత్రల్లో కనిపిస్తూనే ఉంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరంజీవితో జంటగా డ్యాన్స్ చేయాని కోరిక.. రెండు ఆఫర్లను వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
DVSK Movie Review: దాన వీర శూర కర్ణ మూవీ రివ్యూ, కృష్ణకు చుక్కలు చూపించిన ఎన్టీఆర్ సినిమా
Recommended image3
Yash New House: బెంగళూరులో యశ్ ఇంద్రభవనం.. లోపల ఎలా ఉందో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved