సోహైల్ ని వేస్టుగాడన్న హారిక.. నీ యమ్మా పొట్టి అంటూ రెచ్చిపోయిన సోహైల్

First Published 17, Nov 2020, 12:40 AM

సోమవారం కావడంతో  నామినేషన్స్‌ ప్రక్రియ బిగ్ బాస్ స్టార్ట్ చేశారు. ప్రతి కంటెస్టెంట్ ఇంటిలో ఉన్న ఇద్దరిద్దరు వరస్ట్ పెర్ఫామర్స్‌ని ఎంపిక చేసి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. ఈ నామినేషన్స్ ప్రక్రియ‌లో అఖిల్ ఇంటి కెప్టెన్‌గా ఉన్న నేపథ్యంలో అతన్ని నామినేట్ చేయడానికి వీలు లేదని బిగ్ బాస్ చెప్పారు.

సీక్రెట్ రూమ్ లో ఉన్న అఖిల్ తన గురించి నెగెటివ్  కామెంట్స్  చేసిన అభిజిత్, హారిక లను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో అభిజిత్‌ తో గొడవకు దిగాడు అఖిల్. బిగ్ బాస్ తనని మేకలా తీసుకెళ్లి పులిగా మార్చాడని చెప్పాడు. . అఖిల్, అభిజిత్ గొడవ తార స్థాయికి చేరింది. మిత్రులుగా ఉన్న అఖిల్, అభిజిత్ శతృవులు అయ్యారు.

ఇక హారిక గురించి మాట్లాడుతూ.. అఖిల్ సింపథీ కార్డ్ ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నాడో అన్నావ్’ అంటూ ఆమెతో గొడవ పడ్డాడు అఖిల్.  అయితే హారిక కూడా అఖిల్‌గా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అయితే ఈ డిస్కషన్స్‌లో అభిజిత్-అఖిల్‌లు వ్యక్తిగత దూషణలకు దిగారు. మధ్యలో మోనాల్ టాపిక్ కూడా వచ్చింది.

ఇక అరియానా గ్లోరి అభిజిత్, లాస్యను నామినేట్ చేసింది. తనకు ఆరియానా పోటీకాదని లాస్య చెప్పిందని, అందుకే నామినేట్ చేస్తున్నట్లు ఆరియానా చెప్పింది. ఇప్పుడు కూడా అదే చెవుతున్నా, నాకు నువ్వు పోటీ కాదని లాస్య చెప్పడం జరిగింది.

సొహైల్ మరియు హరికల మధ్య నామినేషన్స్ విషయంలో గొడవైంది. సోహైల్ హరికను నామినేట్ చేస్తూ ఫైర్ అయ్యాడు. హారిక తనన ఎవడూ దేకడు అనడం ట్యాంకు నచ్చలేదని అన్నాడు. .. ఆమెను పొట్టి అన్నందుకే తెగ ఫీల్ అయిపోయింది.. వేస్ట్ గాడు, ఎవరూ పట్టించుకోరు అంటూ నా కాలదా అంటూ హారికతో గొడవకు దిగాడు సొహైల్. అయితే హారిక కూడా ఎక్కడా తగ్గకపోవడంతో గొడవపెద్దదైంది. ఈ గొడవ అంతకంతకూ పెరిగి వ్యక్తి గత దూషణల వరకూ వెళ్ళింది.

ఇక అభిజిత్  సొహైల్, అరియానాలను నామినేట్ చేశాడు. సొహైల్ ‘నీ యవ్వా’ అని అనడం తనకు నచ్చలేదని.. రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుందని సీరియస్‌ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో సొహైల్ అది నా ఊత పదం అన్నాడు. దానికి హారిక వేస్ట్ గాడు అనేది నా ఊత పదం అని సోహైల్  కి కౌంటర్ వేసింది.

వాడివేడిగా సాగిన నామినేషన్స్‌లో అభి,మోనాల్, హారిక, లాస్య, అరియానా, సొహైల్‌లు నామినేట్ అయ్యారు. అఖిల్‌‌ని బిగ్ బాస్ కెప్టెన్ చేయడం వల్ల ఈ నామినేషన్స్ నుంచి సేవ్ కాగా.. మిగిలిన ఆరుగురూ నామినేషన్స్‌లో ఉండటం విశేషం.