అందాల ఆరబోతకు నేను రెడీ.. బట్ కండీషన్స్ అంటోన్న నివేతా పేతురాజ్
First Published Jan 4, 2021, 9:09 PM IST
గ్లామర్ పాత్రల్లో నటించేందుకు నేను ఎల్లప్పుడు సిద్ధంగానే ఉన్నాను. అవకాశం వస్తే నాలోని గ్లామర్ యాంగిల్‌ని చూపిస్తానని చెబుతోంది నివేతా పేతురాజ్. నటిగా విభిన్న కోణాలను చూపించేందుకు ఇష్టపడతానని చెబుతోంది నివేతా పేతురాజ్. తాజాగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుందీ రామ్ హీరోయిన్.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?