- Home
- Entertainment
- చేతులు పైకెత్తి.. నడుమందాలు చూపిస్తున్న నివేదా పేతురాజ్, మత్తుగా చూస్తూ..గమ్మత్తు చేస్తోంది బ్యూటీ.
చేతులు పైకెత్తి.. నడుమందాలు చూపిస్తున్న నివేదా పేతురాజ్, మత్తుగా చూస్తూ..గమ్మత్తు చేస్తోంది బ్యూటీ.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంది..హీరోయిన్ నివేదా పేతురాజ్.. అటు వరుసగా సినిమాలు చేసుకుంటూ.. ఇటు నెట్టింట అందాలు ఆరబోస్తూ.. తనకు తానే సాటి అనిపించుకుంటుంది బ్యూటీ.

రీసెంట్ గా ఇన్ స్టాలో నివేదా పేతురాజ్ అందాల ఆరబోత.. కుర్రాళ్లకు ఉక్కపోతను కలిగించింది. అసలే వేసవి కాలం అనుకుంటే.. హాట్ హాట్ అందాలతో ఇంకా హీట్ పెంచేసి.. చెమటలు పట్టిస్తోంది నివేదా.
కలర్ ఫుల్ డ్రస్.. చేతులు పైకెత్తి.. ఎద అందాలతో పాటు.. నాజూకు నడుము వయ్యారాలను కూడా చూపిస్తూ..చంపేస్తోంది బ్యూటీ. ఏమాత్రం మొహమాటం లేకుండా అందాలు అందిస్తుంది చిన్నది. ప్రస్తుం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రీసెంట్ గా విశ్వక్ సేన్ తో కలిసి దాస్ క దమ్కీలో నటించింది నివేదా. మాస్ కా దాస్ తో ఈమె చేసిన సెకండ్ ఫిక్చర్ ఇది. గతంలో వీళ్లిద్దరు పాగల్ మూవీ చేశారు. ప్రస్తుతం తమిళంలో ఒక సినిమాలో నటిస్తోంది. తెలుగులో ఆమె ఏసినిమాకు సైన్ చేయలేదు.
శ్రీవిష్ణు హీరోగా వచ్చిన మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నివేదా పేతురాజ్. అంతుకు ముందు తమిళంలో కొన్ని సినిమాలు చేసింది. టాలీవుడ్ లోకి వచ్చిన తరువాత డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలక్ట్ చేసుకుంటూ.. దూసుకుపోతోంది.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంది..హీరోయిన్ నివేదా పేతురాజ్.. అటు వరుసగా సినిమాలు చేసుకుంటూ.. ఇటు నెట్టింట అందాలు ఆరబోస్తూ.. తనకు తానే సాటి అనిపించుకుంటుంది బ్యూటీ.
అలవైకుంఠపురములో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా.. రామ్ రెడ్ లో పోలీస్ ఆఫీసర్ గా..చిత్రలహరిలో సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ గా.. ఇలా రకరకాల పాత్రలు చేసుకుంటూ వెళ్తోంది బ్యూటీ. ప్రస్తుతం తమిళ్ లో పార్టీ అనే మూవీలో నటిస్తోంది.
ఇక మరిన్ని అవకాశాల కోసం సోషల్ మీడియాను పిచ్చి పిచ్చిగా వాడేయాలని నిర్ణయించుకున్నట్టుంది నివేద. ఏమాత్రం తగ్గకుండా ఫోటో షూట్లు చేస్తోంది ప్రస్తుతం ఆమె ఇన్ స్టా ఫాలోవర్స్ దాదాపుగా 40 లక్షల వరకూ ఉన్నారు. వాటిని పెంచే లక్ష్యంతో దూసుకుపోతోంది బ్యూటీ.