MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లి కూతురిలా ముస్తాబైన నివేతా, కత్తిలాంటి అందాలు కేక.. ఇంత అందం ఇన్ని రోజులు ఎక్కడ దాచిందో 

పెళ్లి కూతురిలా ముస్తాబైన నివేతా, కత్తిలాంటి అందాలు కేక.. ఇంత అందం ఇన్ని రోజులు ఎక్కడ దాచిందో 

హాట్ లుక్స్ తో పాటు ఆకట్టుకునే అభినయం నివేతా పేతురాజ్ సొంతం. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేతా 2016లో తమిళ చిత్రంతో హీరోయిన్ గా మారింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 03 2022, 10:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

హాట్ లుక్స్ తో పాటు ఆకట్టుకునే అభినయం నివేతా పేతురాజ్ సొంతం. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేతా 2016లో తమిళ చిత్రంతో హీరోయిన్ గా మారింది. నివేతా పేతురాజ్ నటించిన తొలి తెలుగు చిత్రం 'మెంటల్ మదిలో'. నివేతా గ్లామర్ రోల్స్ తో పాటు.. ఛాలెంజింగ్ పాత్రలో కూడా మెప్పించగలగడం ఆమె ప్రత్యేకత. 

210

ఆ తర్వాత నివేతా చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. రామ్ రెడ్ మూవీలో కూడా మెరిసింది. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 

310

రీసెంట్ గా నివేతా పేతురాజ్ .. విశ్వక్ సేన్ కి జోడిగా పాగల్ అనే మూవీలో నటించింది. ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. 

410

నివేతాకు తెలుగు తమిళ భాషలో మరికొన్ని అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకునే నివేతా నటనతోనే మెప్పిస్తోంది. తెలుగులో నివేత మరిన్ని అవకాశాలు పొందాలంటే ఆమెకి ఓ సరైన హిట్ అవసరం. 

510

నివేతా పేతురాజ్ మల్టీ ట్యాలెంటెడ్ నటి. ఆమెకు రేసింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది. తరచుగా నివేతా పేతురాజ్ రేసింగ్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. లేడీ బాస్ తరహాలో రేసింగ్ లో పాల్గొంటున్న దృశ్యాలని, ఆ విశేషాలని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. 

610

తాజాగా నివేతా పేతురాజ్ మైండ్ బ్లోయింగ్ ఫోటో షూట్ చేసింది. పెళ్లి కూతురిలా ముస్తాబైన నివేతా పేతురాజ్ వెడ్డింగ్ స్టోరీస్ అనే మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది. 

710

ఈ ఫోటో షూట్ లో ఎల్లో కలర్ లో ఉన్న లెహంగాలో దిమ్మతిరిగే ఫోజులు ఇచ్చింది. పెళ్లి కుమార్తె తరహాలో సిగ్గు పడుతూ నివేత ఇచ్చిన ఫోజులు మైమరపిస్తున్నాయి. ఎద అందాలు ఉప్పొంగుతున్నట్లుగా ఇస్తున్న ఫోజులు కుర్రాళ్ల చేత కేక పెట్టిస్తున్నాయి. 

810

కసిగా చూస్తూ నివేతా  యువతని కట్టి పడేస్తోంది.  కొన్ని ఫోజులు నెటిజన్లని కుదురుగా ఉండనీయడం లేదు . కుర్రాళ్ళ హృదయాల్ని నివేత దోచుకుంటోంది. నెటిజన్లు నివేత ఫోజులకు స్టార్ హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నివేత గ్లామర్ కి తగ్గ చిత్రం ఇంకా పడలేదు అనే చెప్పాలి. 

910

తన పొడవైన జడ అల్లికని చిలిపిగా చిప్పుతూ చిరునవ్వులు చిందిస్తుంటే కుర్రాళ్లు ఊహల లోకంలో తేలిపోతున్నారు. మోడ్రన్ డ్రెస్సులో నివేత ఎంత హాట్ గా ఉంటుందో.. సాంప్రదాయ వస్త్ర ధారణలో అంతే అందంగా ఉంటుంది. 

1010

ఇదిలా ఉండగా నివేతా పేతురాజ్ పలు చిత్రాల్లో నటిస్తోంది. రానా, సాయి పల్లవి విరాటపర్వం చిత్రంలో నివేతా కీలక పాత్రలో నక్సలైట్ గా నటించింది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
సంజూ శాంసన్ vs కీర్తి సురేష్ .. వీరిలో నెంబర్ 1 ఎవరో తెలుసా..?
Recommended image2
Maheshbabu కోసం కదిలి వచ్చిన పవన్ కళ్యాణ్‌, వెంకటేష్‌, నాగార్జున.. కట్‌ చేస్తే సినిమా ఫ్లాప్‌
Recommended image3
1000 Crore Heroes: వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిన హీరోలు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved