MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నివేతా పేతురాజ్ అమేజింగ్ లుక్స్.. చెక్కిన శిల్పంలా ఫోజులు

నివేతా పేతురాజ్ అమేజింగ్ లుక్స్.. చెక్కిన శిల్పంలా ఫోజులు

తన గ్లామర్ లుక్స్ లో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ నివేతా పేతురాజ్. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేతా 016లో తమిళ చిత్రంతో హీరోయిన్ గా మారింది.

1 Min read
Author : pratap reddy
Published : Sep 20 2021, 03:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తన గ్లామర్ లుక్స్ లో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ నివేతా పేతురాజ్. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేతా 016లో తమిళ చిత్రంతో హీరోయిన్ గా మారింది. నివేతా పేతురాజ్ నటించిన తొలి తెలుగు చిత్రం మెంటల్ మదిలో. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆ తర్వాత నివేతా చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. రామ్ రెడ్ మూవీలో కూడా మెరిసింది. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 

36

రీసెంట్ గా నివేతా.. విశ్వక్ సేన్ కి జోడిగా పాగల్ అనే మూవీలో నటించింది. నివేతాకు తెలుగు తమిళ భాషలో మరికొన్ని అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకునే నివేతా నటనతోనే మెప్పిస్తోంది. అయితే హీరోయిన్ గా ఆమెకు ఓ భారీ విజయం కావాలి. 

46

నివేతా పేతురాజ్ మల్టీ ట్యాలెంటెడ్ నటి. ఆమెకు రేసింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది. తరచుగా నివేతా పేతురాజ్ రేసింగ్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

56

తాజాగా నివేతా కళ్ళు చెదిరే గ్లామర్ లుక్ లో ఫోటోస్ షేర్ చేసింది. రెడ్ డిజైనర్ అవుట్ ఫిట్ లో అందాలు ఆరబోయకుండానే ఆకట్టుకుంటోంది. 

66

నివేతా ఇస్తున్న ఫోజులు, గ్లామర్ తో వెలిగిపోయే ఆమె ముఖం కుర్రాళ్ల చూపులు ఆకర్షించే విధంగా ఉన్నాయి. నివేతా ప్రస్తుతం విరాటపర్వం చిత్రంలో నటిస్తోంది. 

About the Author

PR
pratap reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Jason Sanjay: చిన్నప్పుడు అన్నీ గొడవలే, దూరమయ్యాకే ప్రేమేంటో తెలిసింది.. చెల్లిపై జాసన్ సంజయ్ ఎమోషనల్‌ కామెంట్
Recommended image2
Srinivasa Mangapuram 5 Days Collections: శ్రీనివాస మంగాపురంకి షాకింగ్‌ కలెక్షన్లు.. మహేష్‌ అన్న కొడుక్కి ఇది ఊహించలేం
Recommended image3
Newtons 3rd Law 4 Days Collections: సుమంత్‌ మూవీకి దారుణమైన కలెక్షన్లు.. కనీసం హీరో రెమ్యూనరేషన్‌ కూడా రాలేదా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved