నితిన్‌ `చెక్‌` పెట్టేది ఎవరికీ? హల్‌చల్‌ చేస్తున్న కొత్త సినిమా లుక్స్

First Published 1, Oct 2020, 5:52 PM

యంగ్‌ హీరో నితిన్‌.. చెక్‌ పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే గేమ్‌లో ప్రత్యర్థులకు చెక్‌ పెట్టబోతున్నాడు. ఈ గేమ్‌ని క్రియేటివ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ ఏలేటి ఆడించబోతుండటం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే.. 
 

<p>నితిన్‌ ప్రస్తుతం నటిస్తున్న మూడు సినిమాల్లో క్రియేటివ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ ఏలేటి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఓ సినిమా ఉంది. ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా&nbsp;నటిస్తుంది. &nbsp;మరో హీరోయిన్‌గా ప్రియా ప్రకాష్‌ వారియల్‌ నితిన్‌తో రొమాన్స్ చేస్తుంది.ఓ విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకి తాజాగా టైటిల్‌ని ఖరారు&nbsp;చేశారు. `చెక్‌` అనే పేరుని ఫైనల్‌ చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రీ లుక్‌ ఫోటోని పంచుకున్నారు. కొరటాల శివ ఈ లుక్‌ని పంచుకుంటూ యూనిట్ కి అభినందనలు తెలిపారు.&nbsp;</p>

నితిన్‌ ప్రస్తుతం నటిస్తున్న మూడు సినిమాల్లో క్రియేటివ్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ ఏలేటి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఓ సినిమా ఉంది. ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.  మరో హీరోయిన్‌గా ప్రియా ప్రకాష్‌ వారియల్‌ నితిన్‌తో రొమాన్స్ చేస్తుంది.ఓ విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకి తాజాగా టైటిల్‌ని ఖరారు చేశారు. `చెక్‌` అనే పేరుని ఫైనల్‌ చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రీ లుక్‌ ఫోటోని పంచుకున్నారు. కొరటాల శివ ఈ లుక్‌ని పంచుకుంటూ యూనిట్ కి అభినందనలు తెలిపారు. 

<p>ఇక ఓ వైపు చెస్‌ గేమ్‌.. మరోవైపు&nbsp;బేడీలతో నితిన్‌ ఉన్న&nbsp;పోస్టర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఓ కేసు నేపథ్యంలో డ్రామాగా ఆద్యంతం గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో సినిమా సాగుతుందని&nbsp;తెలుస్తుంది. మరోవైపు ఇందులో అనేక థ్రిల్లింగ్‌ అంశాలుంటాయట. మొత్తంగా చెస్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ప్రధానంగా సాగుతుందని, నితిన్‌ నటన మరో లెవల్‌లో&nbsp;ఉంటుందని చిత్ర బృందం చెబుతుంది.</p>

ఇక ఓ వైపు చెస్‌ గేమ్‌.. మరోవైపు బేడీలతో నితిన్‌ ఉన్న పోస్టర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఓ కేసు నేపథ్యంలో డ్రామాగా ఆద్యంతం గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో సినిమా సాగుతుందని తెలుస్తుంది. మరోవైపు ఇందులో అనేక థ్రిల్లింగ్‌ అంశాలుంటాయట. మొత్తంగా చెస్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ప్రధానంగా సాగుతుందని, నితిన్‌ నటన మరో లెవల్‌లో ఉంటుందని చిత్ర బృందం చెబుతుంది.

<p>వీటితోపాటు ప్రీ లుక్‌తోపాటు మరో రెండు ఫోటోలను చిత్ర బృందం పంచుకుంది. లాయర్‌ గెటప్‌లో రకుల్‌ కనిపిస్తుంది. కోర్ట్ లో రకుల్‌, నితిన్‌ ఫోటో, అలాగే ప్రియా ప్రకాష్‌ వారియర్‌తో నితిన్‌&nbsp;రొమాన్స్ చేస్తున్న ఫోటో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.&nbsp;ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ నెల 12 నుంచి తిరిగి షూటింగ్‌ ప్రారంభించి ఈ నెలాఖరు వరకు చిత్రీకరించనున్నట్టు నిర్మాత తెలిపారు.</p>

వీటితోపాటు ప్రీ లుక్‌తోపాటు మరో రెండు ఫోటోలను చిత్ర బృందం పంచుకుంది. లాయర్‌ గెటప్‌లో రకుల్‌ కనిపిస్తుంది. కోర్ట్ లో రకుల్‌, నితిన్‌ ఫోటో, అలాగే ప్రియా ప్రకాష్‌ వారియర్‌తో నితిన్‌ రొమాన్స్ చేస్తున్న ఫోటో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ నెల 12 నుంచి తిరిగి షూటింగ్‌ ప్రారంభించి ఈ నెలాఖరు వరకు చిత్రీకరించనున్నట్టు నిర్మాత తెలిపారు.

loader