MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • హగ్గులు, కిస్సులు ఇచ్చి దొరికిపోయిన నిత్యా మీనన్.. వరస్ట్ బిహేవియర్ అంటూ ట్రోలింగ్, ఏం జరిగిందంటే

హగ్గులు, కిస్సులు ఇచ్చి దొరికిపోయిన నిత్యా మీనన్.. వరస్ట్ బిహేవియర్ అంటూ ట్రోలింగ్, ఏం జరిగిందంటే

ఈ జనరేషన్ లో ఉన్న ట్యాలెంటెడ్ హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరు. కళ్ళతోనే హావభావాలు పలికించగల నైపుణ్యం నిత్యామీనన్ దగ్గర ఉంది. నటనకు ప్రాధాన్యత ఉన్న చాలా చిత్రాల్లో నిత్యామీనన్ నటించింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 10 2025, 02:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ జనరేషన్ లో ఉన్న ట్యాలెంటెడ్ హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరు. కళ్ళతోనే హావభావాలు పలికించగల నైపుణ్యం నిత్యామీనన్ దగ్గర ఉంది. నటనకు ప్రాధాన్యత ఉన్న చాలా చిత్రాల్లో నిత్యామీనన్ నటించింది. తెలుగులో నిత్యా మీనన్ అలా మొదలైంది చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో చివరగా ఆమె భీమ్లా నాయక్ చిత్రంలో నటించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే నిత్యామీనన్ ప్రస్తుతం తమిళంలో కాదలిక్క నేరమిల్లై చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర ఆడియో లాంచ్ వేడుక చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో నిత్యా మీనన్ ప్రవర్తించిన విధానం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతే కాదు నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు. నిత్యామీనన్ వరస్ట్ బిహేవియర్ అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. 

35

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈవెంట్ లో వేదికపైకి నిత్యా మీనన్ రాగానే అక్కడ ఉన్న వ్యక్తి ఆమెని పలకరించి షేక్ హ్యాండ్ అడిగాడు. ఈవెంట్ ఆర్గనైజ్ చేసే సంస్థకి చెందిన వ్యక్తి అతడు. కానీ నిత్యా మీనన్ అతడికి హ్యాండ్ షేక్ ఇవ్వడానికి నిరాకరించింది. నాకు ఆరోగ్యం బాగా లేదు.. నీకు కూడా సోకుతుంది వద్దులే అంటూ షేక్ హ్యాండ్ తిరస్కరించింది. 

45

కానీ ఎవరో తెలిసిన వ్యక్తి రాగానే హాయ్ అంటూ నిత్యా మీనన్ అతడిని హగ్ చేసుకుంది. అదే విధంగా డైరెక్టర్ మిస్కిన్ కనిపించగానే ఆయన బుగ్గపై నిత్యా మీనన్ ముద్దు పెట్టింది. హీరో జయం రవి రాగానే అతడికి కూడా హగ్ ఇచ్చింది. ఆ దృశ్యాలని నెటిజన్లు వైరల్ చేస్తూ ఇదీ ఆమె బిహేవియర్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. తనకి ఆరోగ్యం బాగాలేదని కారణం చెప్పి ఒక వ్యక్తిని షేక్ హ్యాండ్ తిరస్కరించింది నిత్యా మీనన్. అంటే జయం రవి, మిస్కిన్ లకి హగ్గులు, కిస్సులు ఇస్తే ఏమీ కాదా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. 

55

కొందరు నెటిజన్లు అంతే వరస్ట్ బిహేవియర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిత్యా మీనన్ అభిమానులు మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వడం ఇవ్వకపోవడం అది ఆమె వ్యక్తిగత విషయం అంటూ మద్దతు తెలుపుతున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలా మొదలైంది తర్వాత నిత్యా మీనన్ తెలుగులో జనతా గ్యారేజ్, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి చిత్రాల్లో నటించింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhita Dhulipala: శోభిత ధూళిపాళకి తమిళ డైరెక్టర్ ఫిదా.. ఆమె చేసిన సాహసం ఏంటో తెలుసా, డూప్ లేకుండా
Recommended image2
Mahesh Babu: అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ ఎవ్వరితో కుదర్లేదు.. మహేష్ తో బాలీవుడ్ డైరెక్టర్ ప్రయత్నాలు ?
Recommended image3
Bigg Boss Telugu 10: డేంజర్‌ జోన్‌లో క్రేజీ కంటెస్టెంట్, రిస్క్ లో గ్లామర్‌ బ్యూటీ, బిగ్‌ బాస్‌ ఓటింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved