MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • స్టార్ హీరోతో నితిన్ మల్టీస్టారర్ మూవీ.. జోరు భలే ఉందే, హీరోయిన్ ఎవరో తెలుసా ?

స్టార్ హీరోతో నితిన్ మల్టీస్టారర్ మూవీ.. జోరు భలే ఉందే, హీరోయిన్ ఎవరో తెలుసా ?

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమ్ముడు చిత్రం వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానుంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 18 2024, 06:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమ్ముడు చిత్రం వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానుంది. ఆల్రెడీ రెండు చిత్రాలు సెట్స్ పై ఉండగానే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రానికి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఇప్పుడు నితిన్ కి సంబంధించిన  క్రేజీ న్యూస్ అందరిలో ఆసక్తి పెంచేస్తోంది. అర్జున్ సురవరం చిత్రాన్ని తెరకెక్కించిన టీఎన్ సంతోష్ నితిన్ కి ఒక కథ వినిపించారట. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉండబోతోంది. నితిన్ కి కథ చాలా బాగా నచ్చింది అట. నితిన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతే కూడా ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ లో నిర్మిస్తానని కూడా నితిన్ చెప్పారట. 

Also Read :అది గమనించి పవన్ సినిమా ఆపేసిన చిరంజీవి, లేకుంటే మెగా బ్రదర్స్ నవ్వులపాలు..కానీ డైరెక్టర్ కెరీర్ నాశనం

 

34

ఈ చిత్రంలో ఇంకో బిగ్ సర్ప్రైజ్ కూడా ఉంది. ఈ చిత్రం మరో హీరోగా విక్టరీ వెంకటేష్ నటిస్తారని తెలుస్తోంది. ఇది మల్టీస్టారర్ చిత్రం. సంతోష్.. వెంకటేష్ కి కథ చెప్పారట. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే షూటింగ్ షురూ చేయడమే. కథ వెంకటేష్ పాత్ర చుట్టూ ఉంటుందని టాక్. 

 

44
Keerthy Suresh

Keerthy Suresh

ఇది కంప్లీట్ మల్టీస్టారర్ చిత్రమా లేక నితిన్ పాత్ర కొన్ని సీన్లకి మాత్రమే పరిమితం అవుతుందా అనేది చూడాల్సి ఉంది. దీనిపై అధికారిక సమాచారం రావలసి ఉంది. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. రంగ్ దే చిత్రంలో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించారు. ఈ చిత్రంలో నితిన్ లాయర్ గా, వెంకటేష్ పోలీస్ గా కనిపిస్తారట. ఆల్రెడీ టెస్ట్ షూట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. మరి అనౌన్సమెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Journey Movies: సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే టాప్ 5 జర్నీ మూవీస్.. ఈ సినిమాల స్క్రీన్ ప్లేకి హ్యాట్సాఫ్
Recommended image2
Nayanthara : దీనికి 100 కోట్లు అవసరమా? నయనతార కొత్త సినిమా టీజర్ పై దారుణంగా ట్రోలింగ్
Recommended image3
Bigg Boss Telugu 10 Elimination: 2వ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అతనేనా? సెలబ్రెటీ ఎలా డేంజర్ జోన్ లోకి వచ్చాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved