నిహారిక వెడ్డింగ్ ఫోటో గ్యాలరీ: నిహారిక తో చరణ్ చిందులు...కొత్త జంటతో అల్లు అర్జున్ సరదా సంభాషణలు

First Published Dec 8, 2020, 4:05 PM IST

చాలా కాలం తరువాత మెగా ఫ్యామిలీలో జరుగుతున్న అతిపెద్ద వేడుక నిహారిక వివాహం. జొన్నలగడ్డ వెంకట చైతన్య...నాగబాబు తనయ నిహారిక మెడలో రేపు సాయంత్రం ఏడు గంటలకు మూడుముళ్లు వేయనున్నారు. ఈ వివాహానికి రాజస్థాన్ లోని ప్రఖ్యాత హోటల్ ఉదయ్ పూర్ ప్యాలస్ వేదిక అయ్యింది. ఈ నేపథ్యంలో నిన్ననే మెగా కుటుంబ సభ్యులు ఉదయ్ పూర్ చేరుకున్నారు. ఉదయ్ పూర్ ప్యాలస్ లో చిరంజీవి, చరణ్, అల్లు అర్జున్, వరుణ్, సాయి ధరమ్ మరియు వైష్ణవ్ తేజ్ అందమైన సాంప్రదాయ ఫంక్షన్ వేర్ లో మెరిసిపోతున్నారు. మెగా వేడుకలో మెగా ఫ్యామిలీ వినోదాలకు సంబంధించిన అద్భుత ఫోటోలు...

కొత్త జంటతో చరణ్ స్టెప్స్

కొత్త జంటతో చరణ్ స్టెప్స్

ఉదయ్ పూర్ ప్యాలస్ లో మెగా ఫ్యామిలీ

ఉదయ్ పూర్ ప్యాలస్ లో మెగా ఫ్యామిలీ

జెంటిల్ లుక్ లో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్

జెంటిల్ లుక్ లో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్

పెళ్లికూతురు నీహారిక చరణ్ మాస్ స్టెప్స్

పెళ్లికూతురు నీహారిక చరణ్ మాస్ స్టెప్స్

రామరాము రాయల్ లుక్

రామరాము రాయల్ లుక్

కొత్త జంటతో చరణ్, ఉపాసన

కొత్త జంటతో చరణ్, ఉపాసన

కొత్త జంటతో చరణ్, అల్లు అర్జున్ సరదా సంభాషణలు

కొత్త జంటతో చరణ్, అల్లు అర్జున్ సరదా సంభాషణలు

జెంటిల్ లుక్ లో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్

జెంటిల్ లుక్ లో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్

ట్రెండీ డిజైనర్ వేర్ లో మెరిసిపోతున్న ఉపాసన కొణిదెల

ట్రెండీ డిజైనర్ వేర్ లో మెరిసిపోతున్న ఉపాసన కొణిదెల

ఉదయ్ పూర్ ప్యాలస్ లో కింగ్ అండ్ క్వీన్

ఉదయ్ పూర్ ప్యాలస్ లో కింగ్ అండ్ క్వీన్

క్యూట్ సిస్టర్ అండ్ బ్యూటిఫుల్ బ్రదర్స్

క్యూట్ సిస్టర్ అండ్ బ్యూటిఫుల్ బ్రదర్స్

బ్లూ అటైర్ లో వైష్ణవ్ జెంటిల్ లుక్

బ్లూ అటైర్ లో వైష్ణవ్ జెంటిల్ లుక్

మెగా హీరోలు కలిస్తే సందడి మాములుగా ఉండదు, బావను భయపెట్టడం లేదు కదా!

మెగా హీరోలు కలిస్తే సందడి మాములుగా ఉండదు, బావను భయపెట్టడం లేదు కదా!

మెగా హీరోలతో కొత్త జంట నిహారిక, చైతన్య

మెగా హీరోలతో కొత్త జంట నిహారిక, చైతన్య

ఉదయ్ పూర్ ప్యాలస్ లో మెగా క్వీన్

ఉదయ్ పూర్ ప్యాలస్ లో మెగా క్వీన్

ఉదయ్ పూర్ ప్యాలస్ లో మెగా క్వీన్

ఉదయ్ పూర్ ప్యాలస్ లో మెగా క్వీన్

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?