MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నిహారికలో కొత్త టాలెంట్‌.. విశ్వరూపం చూపిస్తున్న మెగా డాటర్‌.. క్లాసిక్‌ డాన్సర్‌గా నయా లుక్‌ అదరహో

నిహారికలో కొత్త టాలెంట్‌.. విశ్వరూపం చూపిస్తున్న మెగా డాటర్‌.. క్లాసిక్‌ డాన్సర్‌గా నయా లుక్‌ అదరహో

మెగా డాటర్‌ నిహారికలో చాలా మార్పు కనిపిస్తుంది. ఆమె సరికొత్తగా కనిపిస్తుంది. విడాకుల తర్వాత నిహారక పూర్తిగా మారింది. తరచూ తన టాలెంట్‌ చూపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది.  

1 Min read
Author : Aithagoni Raju
| Updated : Dec 31 2023, 06:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నిహారిక కొణిదెల యాంకర్‌గా కెరీర్ ని ప్రారంభించింది. ఒక్క షో చేసి హీరోయిన్‌గా టర్న్ తీసుకుంది. మూడు నాలుగు సినిమాలు కూడా చేసింది. కానీ హీరోయిన్‌గా సక్సెస్‌ కాలేపోయింది. దీంతో ఇక పెళ్లి చేసుకుంది. ఆమె చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకుంది. చాలా గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. రెండేళ్ల వైవాహిక బంధాన్ని కొనసాగించింది. 
 

25

కానీ అనూహ్యంగా విడాకులు ప్రకటించి షాకిచ్చారు. ఇద్దరి మధ్య నెలకొన్న మనస్పర్థాల కారణంగా ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నిహారికకి స్వేచ్ఛ వచ్చింది. తనకు నచ్చినట్టు ఉంటుంది. చాలా విషయాల్లో ఓపెన్‌ అయ్యింది. అందాల విందు చేసింది. గ్లామర్‌ షోతో హద్దులు చెరిపేసింది. మళ్లీ హీరోయిన్‌గా ట్రై చేస్తుందా అనేలా ఆమె గ్లామర్‌ ట్రీట్‌ ఇవ్వడం విశేషం. 
 

35

అదే సమయంలో వరుసగా గుళ్లు గోపురాలు తిరిగింది. కొన్ని రోజులు ఆథ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంది. దీక్షలు, పూజలు వంటి కార్యక్రమాలు చేసింది. ఉదయాన్నే చన్నిటి స్నానాలు చేశారు. అనూహ్యంగా చాలా మార్పు చూపించింది. ఇప్పుడు మరింతగా మారిపోయింది. తాజాగా కొత్త లుక్‌లో షాకిస్తుంది. ఆమె క్లాసికల్‌ డాన్సర్‌గా మారింది. 
 

45

కతక్‌ డ్యాన్సర్‌గా మారి నృత్యం ప్రాక్టీస్‌ చేస్తుంది. క్లాసికల్‌ డాన్సర్‌ సమక్షంలో ఆమె సాధన చేస్తుంది. తాజాగా ఆ ఫోటోలను పంచుకుంది నిహారిక. ఈ ఏడాది తనకు బెస్ట్ మూమెంట్‌గా చెప్పుకుంది నిహారిక. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

55

ఇక నిహారిక ఇటీవల ప్రొడక్షన్‌ స్టార్ట్ చేసింది. ఇంతకు ముందు వెబ్‌ సిరీస్‌లను నిర్మించిన నిహారిక..ఇప్పుడు సినిమాలను నిర్మిస్తుంది. ప్రొడక్షన్‌ స్పీడు పెంచుతుంది. తనలోని కొత్త టాలెంట్‌లకు పని చెబుతుంది. ఓ రకంగా టాలెంట్‌ చూపిస్తుంది నిహారిక. మున్ముందు ఇంకా ఇంకెన్ని టాలెంట్లు చూపిస్తుందో చూడాలి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఏంటో తెలుసా? ఆ స్టార్‌ డైరెక్టర్‌ వల్లే
Recommended image2
విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ తరువాత పెళ్లి పీటలెక్కబోతున్న మరో టాలీవుడ్ హీరో
Recommended image3
గద్దర్ అవార్డులలో సత్తా చాటిన చిన్న సినిమాలు, లో బడ్జెట్ మూవీస్ కు దక్కిన గౌరవం..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved